‘టీ’యని పలకరింపు

టీ తాగడడమంటే కేవలం తేయాకు, నీళ్ళు, పాలు, చక్కెర వేసి మరిగించిన ద్రావకం తాగడం కాదు, టీ తాగడమంటే మనసు విప్పి మాట్లాడుకోడం, కష్టసుఖాలు పంచుకోడం అని చెబుతున్న రచన.