Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

తెలుగు సాహితీవనం దీపావళి కథల పోటీ-2026 – కథలకు ఆహ్వానం – ప్రకటన

తెలుగు సాహితీవనం మరియు రాజశేఖర్ కలికి సంయుక్త ఆధ్వర్యంలో దీపావళి కథల పోటీ -2026కు గాను కథలను ఆహ్వానిస్తున్నాము.

ప్రథమ ₹ 3,000, ద్వితీయ ₹ 2,000, ఐదు తృతీయ బహుమతులు ఒక్కొక్కరికి ₹ 1,000 చొప్పున

– కథావస్తువు వర్తమాన సామాజిక పరిస్థితులను, మానవ సంబంధాలను ప్రతిబింబించే విధంగా ఉండాలి.

– కథలు మూసధోరణిలో కాకుండా కాస్త విభిన్నంగా, పాఠకులను ఆలోచింపచేసే విధంగా ఉండాలి.

-2000 పదాలు మించని కథ అయి ఉండాలి.

– కథలు యునికోడ్‌లో టైప్ చేసి టెక్స్ట్ రూపంలో మేము ఇచ్చిన ఈ గూగుల్ ఫామ్ లోనే పంపాలి.

https://tinyurl.com/deepavalipoti2026

– ఒకరు ఒక కథ మాత్రమే పంపించాలి

– హామీ పత్రం తప్పనిసరిగా ఉండాలి

– ఏ ఇతర మధ్యమాలలో ప్రచురించిన, పరిశీలనలో ఉన్న కథలు పంపకూడదు.

– పోటీకి చివరి తేదీ – 02.11.2026

సంప్రదించుటకు- 95050 92350

-శాంతి కృష్ణ,

తెలుగుసాహితీవనం

Exit mobile version