Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

గడ్డం కృష్ణకుమారి స్మారక మినీ కథల పోటీ ఫలితాలు

తెలుగు సాహితీవనం నిర్వహించిన గడ్డం కృష్ణకుమారి స్మారక మినీ కథల పోటీ ఫలితాలు ప్రకటిస్తున్నాము.

ముందుగా ఈ పోటీలో పాల్గొన్న  కథకులకు అందరికీ శుభాభినందనలు.

ఈ పోటీకి దాదాపు 65 కథలు వచ్చాయి. ముగ్గురు టీమ్ సభ్యులు అన్నింటికీ మార్క్స్ వేసి వడపోత అయ్యాక 10 మినీ కథలను పేర్లు తీసేసి న్యాయ నిర్ణేతకు పంపించాము.

వారు వేసిన గ్రేడ్స్ ద్వారా విజేతలను ప్రకటిస్తున్నాము.

న్యాయ నిర్ణేతగా వ్యవహరించిన ప్రముఖ రచయిత అనువాదకులు శ్రీ కొల్లూరి సోమశంకర్ గారికి హృదయ పూర్వక కృతజ్ఞతలు.

విజేతలు

విజేతలకు అభినందనలు.

తమ మాతృమూర్తి జ్ఞాపకార్థం ఈ పోటీని నిర్వహించమని, నగదు బహుమతి అందజేస్తున్న వారు డా. గడ్డం శ్యామల గారు. వారికి తెలుగు సాహితీవనం తరపున హృదయ పూర్వక ధన్యవాదాలు.

ఈ మూడు కథలు త్వరలో సంచిక వారపత్రికలో ప్రచురించబడుతాయి.

నిర్వహణ

శాంతికృష్ణ & టీమ్

Exit mobile version