‘తెలుగు సాహితీవనం కథా మరియు కవితా పురస్కారం-2026’ కొరకు కథలను, కవితలను ఆహ్వానిస్తున్నాము.
విజేతలు తప్పనిసరిగా జూలై నెల హైదరాబాద్ లో జరిగే ‘తెలుగు సాహితీవనం 9వ వార్షికోత్సవం’ సభకు వచ్చి పురస్కారం అందుకోవాలి.
నిబంధనలు
- వర్తమాన పరిస్థితులు, మానవ సంబంధాలు ఇలా ఏ సాంఘిక ఇతివృత్తం అయినా పర్వాలేదు.
- కథ 1200 పదాలకంటే మించరాదు. కవిత 25 పాదాలకంటే మించరాదు.
- ఒకరు ఒక కథ, ఒక కవిత మాత్రమే పంపించాలి.
- కథ/కవిత యూనికోడ్ లో టైప్ చేసి టెక్స్ట్ రూపంలో మేమిచ్చిన గూగుల్ ఫామ్ లో విడివిడిగా పంపించాలి
- హామీ పత్రం తప్పనిసరిగా ఉండాలి.
- ఏ ఇతర మాధ్యమాలలోనూ ప్రచురించిన, పరిశీలనలో ఉన్నవి పంపకూడదు.
- పంపడానికి చివరితేది:03.2026
కవితల కొరకు
https://forms.gle/ELM2pE3cf2KynHCX8
కథల కొరకు
https://forms.gle/PoV3vg7B385dvbBT8
సంప్రదించుటకు: 9502236670, 8309686404
శాంతికృష్ణ,
తెలుగు సాహితీవనం

