Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

తెలుగు సాహితీవనం మహిళా ప్రతిభా పురస్కారం-2026 కు నవలలకు ఆహ్వానం – ప్రకటన

తెలుగు సాహితీవనం మహిళా ప్రతిభా పురస్కారం-2026 కు నవలలను ఆహ్వానిస్తున్నాము.

ఈ సంవత్సరం మహిళా ప్రతిభా పురస్కారం నవలా ప్రక్రియ రాస్తున్న రచయిత్రులకు ఉంటుంది. కాబట్టి 2023 నుండి 2025వ సం వరకు రచయిత్రులు ప్రచురించిన నవలలను 3 ప్రతులను ఈ క్రింది అడ్రస్‌కు 15.06.2026 లోగా పంపవలెను.

విజేతగా నిలిచిన వారు తప్పని సరిగా జూలైలో జరగబోయే తెలుగు సాహితీవనం 9వ వార్షికోత్సవం రోజున హైదరాబాద్‌కు వచ్చి రు. 5,000/- నగదు బహుమతితో పాటుగా పురస్కారం అందుకోవలెను.

చిరునామా
బి సుమన జయంతి,
D/O బి ఏ సైమన్,
పాత పోస్ట్ ఆఫీస్ దగ్గర,
ఎగువ గడ్డ, పెనుకొండ- 515110,
శ్రీ సత్య సాయిజిల్లా, ఆంధ్ర ప్రదేశ్.
మొబైల్ :8919696972

గమనిక:

శాంతి కృష్ణ,
తెలుగు సాహితీవనం వ్యవస్థాపకులు.

Exit mobile version