సంచికలో తాజాగా

Related Articles

11 Comments

  1. 1

    సిహెచ్.సుశీల

    తొలి భారతీయ మహిళ వైద్యురాలు ఆనందీబాయి గురించి అద్భుతంగా తెలియజేశారు. ఎంత గొప్ప విద్య ను అభ్యసించినా , పురుషాధిక్యత, మూఢనమ్మకాలకు ఆమె జీవితం తరిగిపోయి, తన ఆశయమైన పేదలకు వైద్యం అనేది చేయలేకపోవటం విషాదకరం.
    అభినందనలు నాగలక్ష్మి గారు!

    Reply
  2. 2

    Jhansi Lakshmi

    Mam loved it so much…
    మొదటి వైద్యురాలు అని మాత్రమే నాకు తెలుసు..అసలు కథ చదివాక మనసు తడైంది..
    ఈరోజుల్లో పుట్టిన మనం ఎంత అదృష్టవంతులం!mam please Keep writing

    Reply
  3. 3

    Padmavathi Gullipalli

    నాకు మొట్టమొదటి డాక్టర్ అని తెలుసు , చరిత్ర తెలియదు మేడం ,మాలాంటి ఏంతో మందికి మన భారతీయ మహిళల గొప్పతనం చేసిన కృషి తెలియదు , మంచి వ్యాసం అందించి నందుకు మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మేడం

    Reply
  4. 4

    gdkyyprml@gmail.com

    ఆనందీబాయి జోషి తన లక్ష్యాన్ని సాధించుకోటానికి పడిన కష్టాలు వ్యాసం లో చదువుతుంటే నా మనస్సు ఆర్ద్రత తో నిండిపోయింది. గొప్ప మహిళామణులను మీ వ్యాసాల ద్వారా మాకు పరిచయం చేస్తున్నందుకు ధన్యవాదములు నాగలక్ష్మి గారూ..

    Reply
  5. 5

    ఉషారాణి పొలుకొండ

    ఆనంది బాయి జోషి గారి జీవితం ధ్యేయం నెరవేరకుండానే దైవసాన్నిధ్యం చేరుకున్నందుకు మనసు ఒక్క బాధ గా ఉంటే…మూఢనమ్మకాలతో ఒక గొప్ప మహిళా వైద్యురాలిని పోగొట్టుకున్నందుకు…ఇంకా చాలా బాధ అనిపించింది మేడం..ఇలాంటి గొప్ప గొప్ప మహిళల జీవిత చరిత్రలు మాకు అందిస్తున్నందుకు మీకు శతకోటి వందనములు అండీ…🙏💐💐

    Reply
  6. 6

    పుట్టి. నాగలక్ష్మి

    మేడమ్ సుశీల గారు, ప్రమీల గారు, ఝాన్సీ గారు, పద్మ గారు, ఉషా గార్లకు… మీ స్పందనకు ధన్యవాదాలు… ఆమె బాధాతప్తగాథ అందరి హృదయాలను ఆర్ద్రత తో నింపింది…నేను వారి జీవిత గాథని చదివినపుడు కళ్ళ నీళ్ల పర్యంతమయాను… 😢

    Reply
  7. 7

    కొల్లూరి సోమ శంకర్

    😊🙏🏼
    Very Good Writeup..👌🏼
    Congrats Madam for the online publication.👏🏼
    కొమ్మూరి దాశరథి, గుడివాడ

    Reply
  8. 8

    కొల్లూరి సోమ శంకర్

    అమ్మా, మీరు రాసిన ఆనందీబాయి గురించి చదివానమ్మా.చాలాబాగుంది.మన మొదటి వైద్యురాలను కాపాడుకోలేకపోవడం ఆనాటి జనం దురదృష్టం.
    రాసాని

    Reply
  9. 9

    కొల్లూరి సోమ శంకర్

    నిజంగా superb gaa raasaaru. Ananda bai ki atuvedic doctors ఇండియాలో వైద్యం చేయడానికి నిరాకరించడం పిచ్చితనం..అలాగే షిప్ లో బ్రౌన్ woman ani వైద్యం చెయ్యకపోవడం Hipocrit vow ki అవమానం.
    ఆమె చిత భస్మానాన్ని దాచడం గ్రేట్. అంత చిన్న వయసులో ఆమె అంత క్వాలిఫైడ్ ఉంది దేహం చాలించడం ఎవరికైనా కంట తడి పెట్టిస్తుంది.
    ధన్యవాదములు. కంగ్రాట్స్..
    ఎ. రాఘవేంద్రరావు, హైదరాబాద్.

    Reply
  10. 10

    కొల్లూరి సోమ శంకర్

    Anandi 🥺 chala kastam ga vunde madam manasuki chaduvutunte… subject connecting lines chala baaga raasaru madam.. gopalarao garu… chithabhasmanni kuda india lo vunchaleduga🤦‍♀️
    కె. అనురాధ, గుడివాడ

    Reply
  11. 11

    కొల్లూరి సోమ శంకర్

    “తొలి భారతీయ మహిళా వైద్యురాలు “అని మాత్రమే తెలిసిన ఈ మహిళా రత్నం వెనుక ఇంత గాథ ఉంది అని తెలీదు మేడం. పట్టుదల,కృషి,ఆమెను సఫలీకృతురాలిని చేశాయి కానీ అనారోగ్యం ఆమెను జయించింది.అది చాలా బాధాకరం.
    Thank you for sharing her victorious journey
    Jayaveni, Gudivada

    Reply

Leave a Reply to సిహెచ్.సుశీల Cancel Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika™

error: Content is protected !!