Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

‘వందే భారత్ – ట్రైన్ 18 కథ’ – అనువాద ధారావాహిక – త్వరలో ప్రారంభం

భారతదేశపు మొట్టమొదటి పూర్తి స్వదేశీ సెమీ-హై-స్పీడ్ రైలు – వందే భారత్ ఎక్స్‌ప్రెస్ (ట్రైన్ 18) తయారీ వెనుక ఉన్న అద్భుతమైన కొందరికే తెలుసు. ఇప్పుడు మీరూ తెలుసుకోవచ్చు!!!

వందే భారత్ రైలు తయారీ ఆలోచన నుంచి రైలు పట్టాలెక్కేవరకూ ప్రతి నిముషం రైలు తయారీ బాధ్యత వహించిన వ్యక్తి స్వయంగా చెప్తున్న గాథ ఇది.

విదేశీ ప్రమేయం లేకుండా సంపూర్ణంగా భారత్‌లో తయారైన ప్రతిష్ఠాత్మక రైలు వందే భారత్ కథ ఇప్పుడు తెలుగులో..

వందే భారత్ రైలు రూపకల్పన చేసి, ఎన్నెన్నో అడ్డంకులను అధిగమించి, రూపొందించిన, సుధాంశు మణి అనుభవాల కథనం.. ‘వందే భారత్ – ట్రైన్ 18 కథ‘ ను తెలుగులో అందిస్తున్నారు, ప్రఖ్యాత అనువాదకుడు కొల్లూరి సోమశంకర్.

వికసిత భారత్‌కూ, మేక్ ఇన్ ఇండియాకూ,  ఆత్మనిర్భర్  భారత్‌కూ తిరుగులేని నిదర్శనంగా  నిలుస్తున్న వందే భారత్ రూపకల్పన గాథను తెలుసుకోండి.

చదవండి.. చదివించండి.. ఆత్మనిర్భర్ భారత్ గురించి తెలుసుకుని గర్వించండి. 

వందే భారత్ – ట్రైన్ 18 కథ

త్వరలో..

సంచికలో..

Exit mobile version