Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

‘వేటూరి మధుర గీతాలు’ – కొత్త ఫీచర్ ప్రారంభం – ప్రకటన

సంచిక పాఠకుల కోసం సరికొత్త ఫీచర్!

శ్రీ వేటూరి సుందరరామ్మూర్తి గారు రచించిన అద్భుతమైన పాటల నుంచి కొన్ని మధుర గీతాలను ఎంచుకుని వాటి విశ్లేషణని అందిస్తారు డా. మాధురి ఇంగువ గారు.

వేటూరి గారి కవితా వైభవాన్ని పాఠకులకు మరింత చేరువ చేసే ఉద్దేశంతో ఈ ఫీచర్ ప్రారంభిస్తున్నాము.

ఈ ఫీచర్‌లో జంధ్యాల, వంశీ, క్రాంతి కుమార్, సింగీతం శ్రీనివాస రావు, కె. విశ్వనాథ్, భారతీరాజా, దాసరి, వి. మధుసూదన రావు గారు వంటి దర్శకుల కలయికలో వచ్చిన వేటూరి మధురగీతాల విశ్లేషణ ఉంటుంది.

~

వచ్చే వారం నుంచే..

డా. మాధురి ఇంగువ రచన

‘వేటూరి మధుర గీతాలు’

చదవండి.. చదివించండి..

Exit mobile version