Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

విశ్వనాథ సృజన భువనాలు- కశ్మీర రాజవంశావళి నవలలు 

విశ్వనాథకు ప్రేరణ లభించింది కోట వెంకటాచలం గారి పరిశోధనల నుంచి.

ఆలోచనలిచ్చింది, సమాజంలో పెరుగుతున్న  విదేశీభావ దాస్యంతో స్వధర్మాన్ని కించపరుస్తున్న బానిసమనస్తత్వం.

మార్గం చూపించింది, కల్హణ కశ్మీర రాజతరంగిణి..

తన సృజనాత్మక ప్రతిభవిశ్వరూప ప్రదర్శనతో విశ్వనాథ సృష్టించిన మహాద్భుతమయిన సృష్టికి ప్రతిసృష్టి లాంటి చరిత్ర ఆధారిత కాల్పనిక విశ్వానికి సాక్ష్యాలు.. కశ్మీర రాజవంశావళి నవలలు..

గతంలో వర్తమానాన్ని చూపుతూ భవిష్యద్దర్శనం చేయించే అనన్యసామాన్యమైన, అద్వితీయమైన విశ్వనాథ రచనలు కశ్మీర రాజవంశావళి నవలల విశ్లేషణ..

 

‘విశ్వనాథ సృజన భువనాలు‘- కశ్మీర రాజవంశావళి నవలలు  

సాహిత్య విమర్శనాత్మక వ్యాస పరంపర వచ్చేవారం నుంచే ప్రారంభం…

చదవండి.. చదివిచండి.

 

 

Exit mobile version