01 జూలై 2026 నాటి సంచిక మాసపత్రిక లోని రచనల జాబితా. ఆర్టికల్ పేరు మీద క్లిక్ చేసి చదవవచ్చు.
~
సంపాదకీయం/రచనల జాబితా:
- జూలై 2026 మాసపత్రిక లోని రచనల జాబితా – సంచిక టీమ్
సంభాషణం:
- రచయిత్రి డా. దిట్టకవి శ్యామలాదేవి అంతరంగ ఆవిష్కరణ – సంచిక టీమ్
- రచయిత్రి డా. టి. శ్రీవల్లీరాధిక అంతరంగ ఆవిష్కరణ – సంచిక టీమ్
ధారావాహిక:
- ఆరోహణ-24 – ఆంగ్ల మూలం: సాధనా శంకర్, అనువాదం: కొల్లూరి సోమ శంకర్
కాలమ్స్:
- రంగుల హేల 69: అమ్మంటే అంతులేని సొమ్మా? – అల్లూరి గౌరీ లక్ష్మి
- శ్రీ మహా భారతంలో మంచి కథలు-35 – కుంతి
- అనర్ఘరత్నాలు-10 – పాణ్యం దత్తశర్మ
- వందే గురు పరంపరామ్-19 – చివుకుల శ్రీలక్ష్మి
- సంచిక విశ్వవేదిక – విస్మయనగరం – విజయనగరం: సంభాషణ పరంపర ఋతువు-1 – మోటమఱ్ఱి సారధి
పరిశోధనా గ్రంథం:
- తెలుగు సాహిత్యంలో ప్రథమ భారత స్వాతంత్ర్య సంగ్రామం – పరిశీలన-11 – డా. బి. మల్లయా చారి
గళ్ళ నుడికట్టు:
- సంచిక – పదప్రహేళిక జూలై 2026 – టి. రామలింగయ్య
ప్రత్యేక వ్యాసం:
- తెలుగులో కధలు వ్రాసేవారు – కృత్తివాస తీర్థులు (1936 ఆంధ్రభూమి వ్యాసం, పునఃప్రచురణ)
వ్యాసాలు:
- అమ్మ కడుపు చల్లగా – 76 – ఆర్. లక్ష్మి
- పంచుకోవడమే పెంచుకోవడం – పాండవుల ప్రస్థానంలో సమష్టి విజయం – పాలకుర్తి రామమూర్తి
పుస్తకాలు:
- నవ్య సారస్వతాంబుధి – ‘సమర్పణ’ – పుస్తక విశ్లేషణ – ధూళిపాళ అరుణ
- సైన్స్ సులువుగా అర్థమయ్యేలా చేసే ‘సైన్స్ కథలు’ – పుస్తక సమీక్ష – కొల్లూరి సోమ శంకర్
భక్తి పర్యటన:
- మధ్య రంగనాథస్వామి ఆలయ సందర్శనం – డా. మజ్జి భారతి
బెహరా వెంకట సుబ్బారావు ద్వితీయ జాతీయ స్మారక కథల పోటీ 2026 సాధారణ ప్రచురణ కథలు:
- అక్కాచెల్లెలు – బొందల నాగేశ్వరరావు
- అగ్నిపరీక్ష – రాజ మోహన్ ఇవటూరి
కథలు:
- శభాష్ – గంగాధర్ వడ్లమన్నాటి
- పాపమ్మ ముల్లె – వేంపల్లి సికిందర్
- స్ఫూర్తిపథం – సిహెచ్. ప్రతాప్
కవితలు:
- గూడు ఖాళీ అయిపోయింది – శ్రీధర్ చౌడారపు
- అభినవ అక్షర జ్యోతి ఆచార్య కొలకలూరి ఇనాక్ – పోలయ్య కూకట్లపల్లి
- ఎండల్లో వాన – దర్భముళ్ళ చంద్రశేఖర్
- వైద్యులు – కనపర్తి రాజశేఖరమ్
- గాంధీ – మరొకడు (అనువాద కవిత) – మూలం. రమాకాంత్ రథ్. అనువాదం డా. తుర్లపాటి రాజేశ్వరి
- ఒక సచేతనా స్రవంతి (అనువాద కవిత) – మూలం. నిక్ పియర్స్. అనువాదం నాగరాజు రామస్వామి
బాలసంచిక:
- ప్రేమే మూలం – కంచనపల్లి వేంకటకృష్ణారావు
అవీ ఇవీ:
- ఆదాబ్ హైదరాబాద్ – లాడ్ బజార్ – హైదరాబాదీ గాజులు – పి. జ్యోతి
English Section:
- Journey into a world that feels both futuristic and timeless – ‘Sriman Marjalam’ – Book Review – Ganti Hasitha
- Telugu Literary Profiles-12– Feature – Ramalakshmi Boddapati Chandrasekhar
- The Dog Monk: A Small Life under a Vast Sky – Short Story – Venkat Manthripragada
- Funny Tones! – Poem – Samudrala Harikrishna
- Summer Sun – Poem – Mani
- My Land – Poem – Nanduri Ramachandra Rao
- How Natural! – Poem- T. S. S. Murty
- To The Sea – Poem – C. Adhvika
- Radha Devi – Spritual – Bh. V. Nageswara Rao
~
సంచిక చదవండి.. చదివించండి.
సంచికకు మీ రచనలు పంపండి.
అసభ్యత, హేళనలు, దూషణలు లేని ఎటువంటి రచననైనా పంపవచ్చు. అనువాద రచనలకు మూల రచయితల అనుమతి తప్పనిసరి.
సృజనాత్మక రచనలకి సంబంధించి మీకేవైనా కొత్త ఆలోచనలు ఉంటే, సంపాదకులతో పంచుకోండి.
మరిన్ని వివరాలకు – సంపాదకులను kmkp2025@gmail.com అనే ఈమెయిల్లో, 9849617392 ఫోన్ నెంబరులో సంప్రదించవచ్చు.
~
గమనిక:
నేటి సంచిక నుంచి, – బెహరా వెంకట సుబ్బారావు ద్వితీయ జాతీయ స్మారక కథల పోటీ 2026లో సాధారణ ప్రచురణకి ఎంపికైన కథలు – వాటి పేర్ల – అకారాది క్రమంలో ప్రచురితమవుతున్నాయి. ఇవి సంచిక మాసపత్రిక లోనూ, వార పత్రికలోను వరుసగా ప్రచురితమవుతాయి.
Happy Reading! Thank you!!

