"మౌనంగా జ్ఞాన బోధ చేసిన దక్షిణామూర్తి కవిలేఖిని నుండి ప్రసరింపజేసిన జ్ఞాన జ్యోత్స్న ఈ కావ్యం" అంటూ 'మహామౌనం' పుస్తకాన్ని విశ్లేషిస్తున్నారు డా॥ తుమ్మలపల్లి వాణీకుమారి. Read more
కవి, కవిత, కవిత్వమనే త్రివేణీ సంగమంలోనూ సరస్వతే అంతర్వాహిని అన్న గోదావరి శర్మ రచించిన 'అంతర్వాహిని' అనే పుస్తకాన్ని విశ్లేషిస్తున్నారు జంధ్యాల శరత్. Read more
"తెలుగు పద్యానికి తిరిగి పూర్వ వైభవం కలిగించాలన్న దృఢ సంకల్ప ఫలమిది. నిబంధనలు అనుసరిస్తూనే పలు చోట్ల స్వతఃసిద్ధ ముద్ర కనబరచడం ఈ పుస్తక విశిష్టత" అంటున్నారు జంధ్యాల శరత్ ఈ పుస్తక విశ్లేషణలో. Read more
"సుప్రసిద్ధుల చిన్ననాటి జ్ఞాపకాల సంకలనమే ఈ 'ప్రముఖుల బాల్యం'. విఖ్యాతుల బాల అనుభవాల క్రోడీకరణ ఖచ్చితంగా ఓ విలక్షణమే" అంటున్నారు జంధ్యాల శరత్ ఈ పుస్తక విశ్లేషణలో. Read more
"రియల్ స్టోరీస్ - స్ఫూర్తినిచ్చే వాస్తవ విజయగాథలు" అనే వ్యాసంలో కస్తూరి మురళీకృష్ణ రచించిన 'రియల్ స్టోరీస్' అనే పుస్తకాన్ని విశ్లేషిస్తున్నారు డా. సిహెచ్. సుశీల. Read more
"తనకేమైనా కాంతి రానీ, రాకపోనీ- ఈశ్వరుడే సత్యం అని చివరికి తేల్చి చెప్పడంలో, అన్నీ తనకూ కొంతవరకు తెలుసుననడంలోనూ సంచలనాల చలం అచలంగా కనిపిస్తారు" అంటున్నారు జంధ్యాల శరత్ ఈ పుస్తక విశ్లేషణలో. Read more
"సిలబస్లో లేని చదువు కథల సిలబస్" అనే వ్యాసంలో జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి రచించిన 'నూటొకటో మార్కు' అనే కథా సంపుటిని విశ్లేషిస్తున్నారు డా. సిహెచ్. సుశీల. Read more
"ద్రౌపది ఆత్మ ఔన్నత్యానికి అచ్చమైన ప్రతీక ఈ ‘సౌశీల్య ద్రౌపది’" అనే వ్యాసంలో కస్తూరి మురళీకృష్ణ రచించిన 'సౌశీల్య ద్రౌపది' పుస్తకాన్ని విశ్లేషిస్తున్నారు డా. సిహెచ్. సుశీల. Read more
ప్రేమతత్వం ఉన్న వ్యక్తి మానవత్వంతో రాసిన కవితాసంపుటి ''మట్టిపొరల్లోంచి...'' అంటూ ఈ పుస్తకాన్ని విశ్లేషిస్తున్నారు కొత్తపల్లి ఉదయబాబు. Read more
ఈ కథాసంపుటిలో ఆరు కథలు మాత్రమే ఉన్నా వేటికవే ఆణిముత్యాలు అని చెప్పక తప్పదు. దేని ప్రత్యేకత దానిదే అనిపించడమే కాదు, వెంటపడి ఆలోచింప చేస్తాయి కూడా! Read more
Like Us
All rights reserved - Sanchika™