15 మార్చ్ 2026 నాటి సంచిక వారపత్రిక లోని రచనల జాబితా. ఆర్టికల్ పేరు మీద క్లిక్ చేసి చదవవచ్చు.
~
సంచిక ప్రకటనలు:
- ‘ఆంగ్లేయులు సృష్టించిన పంచమజాతి’ – వ్యాస పరంపర ప్రారంభం – ప్రకటన – సంచిక టీమ్
- ‘రాతి పర్రెలలో నుంచి..’ డా. శాంతి నారాయణ ఆత్మకథ – ప్రారంభం – ప్రకటన – సంచిక టీమ్
- ‘ప్రసన్నశారద’ పురస్కార ప్రదాన సభ – ఆహ్వానం -ప్రకటన – సంచిక టీమ్
- ‘మంజీరా సాహిత్య అకాడమీ’ ప్రారంభోత్సవ సభ – ఆహ్వానం – నాగరాజు మున్నూరు
ప్రత్యేక ఇంటర్వ్యూ:
- రచయిత శ్రీ శ్యామ్ మైల్స్టోన్ ప్రత్యేక ఇంటర్వ్యూ – సంచిక టీమ్
సినిమాలు/వెబ్ సిరీస్:
- మధురగీతాలు – మనోహరదృశ్యాలు-38 – శంతనూ – శర్మిష్ఠ
- చెప్పుకోండి చూద్దాం-9– శ్రీనివాసరావు సొంసాళె
సీరియల్స్:
- శ్రీవర తృతీయ రాజతరంగిణి – 103 – మూలం: శ్రీవరుడు. అనువాదం – కస్తూరి మురళీకృష్ణ
- ప్రేమే మా బలం-10– సురేఖ పులి
- పునరావృతం-8 – గరిమెళ్ళ వెంకట లక్ష్మీ నరసింహం
- వూదారంగు సముద్రం-1– సలీం
- గెలుపు పిలుపు వినిపిస్తుంది-1 – డా. చెళ్లపిళ్ల సూర్య లక్ష్మి
- భద్ర-1 – మీనాక్షి శ్రీనివాస్
కాలమ్స్:
- పిల్లల పెంపకంలో నూతన దృక్పథం-52 – ఐ.పి.సుహాసిని
- ప్రకృతి వనరులతో హోమియో వైద్యం-36– డా. కె. ఉమాదేవి
- వందే మా ‘తరం’-34 – డా. రేవూరు అనంత పద్మనాభరావు
- మహోన్నత మహావాగ్గేయకార త్యాగయ్య రచనా వైశిష్ట్యం-11 – డా. సి. ఉమా ప్రసాద్
గళ్ళ నుడికట్టు/పజిల్:
- సంచిక పద ప్రతిభ-211 – పెయ్యేటి సీతామహాలక్ష్మి
- పద శారద-51 – సిహెచ్.వి.బృందావనరావు
భక్తి:
- ఆహారో హి ప్రాణాధారః – సి. హెచ్. ప్రతాప్
- మనోకామన భగవతి ఆలయ సందర్శనం – డా. మజ్జి భారతి
నాటిక:
- నేను యాజ్ఞసేనిని! – భట్టు వెంకటరావు
ప్రయాణం:
- మధుర జ్ఞాపకాలు నింపిన మధ్య ప్రదేశ్ – షేక్ అమీర్ బాష
పుస్తకాలు:
- కాలమూ, ప్రపంచమూ పాత్రలైన అమరప్రేమ కథ ‘ది స్కాటిష్ గర్ల్’ – పుస్తక సమీక్ష – కొల్లూరి సోమ శంకర్
- వికసిత శతపత్ర నేత్రం – ‘శతాంకుర’ – పుస్తక విశ్లేషణ – ధూళిపాళ అరుణ
- భారతీయ రైతు ఆత్మఘోషకు అక్షర రూపం ‘చింతల చేను’ నవల – పుస్తక విశ్లేషణ – డా. కంపల్లె రవిచంద్రన్
- అనువాదమై దిగివచ్చిన ‘దిగులు కొంగ’ – పుస్తక సమీక్ష – ఆకుల మల్లేశ్వరరావు
కథలు:
- మా అమ్మ సూట్కేస్ (అనువాద కథ) – ఆంగ్ల మూలం: బిశ్వబంధు మొహాపాత్ర, అనువాదం: బుసిరాజు లక్ష్మీదేవి దేశాయి
- పొరుగింటి తియ్యకూర – డా. మైలవరపు లలితకుమారి
- ఆకాశమే నీ హద్దు – డా. శ్రీమతి కొఠారి వాణీ చలపతి రావు
- నిదురపో – మైనంపాటి గోవింద రావు
కవితలు:
- అనువాద మధు బిందువులు-59 – ఆత్మసమర్పణ – ఒడియా మూలం: ఫణి మొహంతి, అనువాదం: ఎలనాగ
- విడివిడి ఆకులు – హిమజ
- భావనవా? భవానీవా? – మణి
- నాన్నంటే – తోకల రాజేశం
- ఏమో..! – జి. ఆర్. భాస్కరబాబు
- రహస్యం – రఘు శేషభట్టర్
- ఆరోగ్యమే మహాభాగ్యమోయి – దాన్ని అటకెక్కించకోయి – కరణం నారాయణస్వామి పిళ్లై
- మూఢ నమ్మకాలు – వేంకట చండీశ్వర్
- నీకే – చందలూరి నారాయణరావు
- గ్రిల్లు – రేడియమ్
బాల సంచిక:
- మహాభారత కథలు-152: కౌరవులతో యుద్ధానికి భీమసేనుణ్ని ప్రేరేపించిన శ్రీకృష్ణుడు – భమిడిపాటి బాలాత్రిపురసుందరి
- జపాన్ జానపద కథలు-3: నాలుక కత్తిరించిన పిచుక – డా. ఎం. హరికిషన్
అవీ ఇవీ:
- మానవ సంబంధాలను విశ్లేషణాత్మకంగా చర్చించిన పాట ‘హోల్డింగ్ ఆన్ టు నథింగ్’ – పి. జ్యోతి
- విశ్వవీక్షణం చేయించే నెహ్రు ప్లానెటోరియమ్ – డా. రాణీప్రసాద్ కందేపి
- సంస్కృత కవి భాసుడు – గోనుగుంట మురళీకృష్ణ
- మహారాష్ట్ర ప్రభుత్వ, తెలుగు సాహిత్య అకాడెమీ సాహిత్య గోష్ఠి – వార్త – అంబల్ల జనార్దన్
~
సంచిక చదవండి.. చదివించండి.
సంచికకు మీ రచనలు పంపండి.
వివరాలకు kmkp2025@gmail.com లో, 9849617392 లో సంపాదకులను సంప్రదించవచ్చు.

