
18 అక్టోబర్ 2026 నాటి సంచిక వారపత్రిక లోని రచనల జాబితా. ఆర్టికల్ పేరు మీద క్లిక్ చేసి చదవవచ్చు.
~
సంచిక ప్రకటనలు:
ప్రత్యేక ఇంటర్వ్యూ:
- కథ, నవలా రచయిత శ్రీ సలీం ప్రత్యేక ఇంటర్వ్యూ – సంచిక టీమ్
సినిమాలు/వెబ్ సిరీస్:
- జీవితం ఓ ప్రయాణం-16 – భువనచంద్ర
- వేటూరి మధుర గీతాలు-16 – డా. మాధురి ఇంగువ
- ‘రాక్షసుడు’ 40 ఏళ్లు: KGF కు నాలుగు దశాబ్దాల ముందే ఆ కథా ఛాయలు! – శ్రీధర్ వాడవల్లి
- జ్ఞాపకాల పొరలను స్పృశించిన పాట ‘మీటి చూడు నీ హృదయాన్ని..’ – మొదలి పద్మ
- చెప్పుకోండి చూద్దాం-40 – శ్రీనివాసరావు సొంసాళె
సీరియల్స్:
- శ్రీవర తృతీయ రాజతరంగిణి – 134 – మూలం: శ్రీవరుడు. అనువాదం – కస్తూరి మురళీకృష్ణ
- వందే భారత్ – ట్రైన్ 18 కథ -14 – మూలం: సుధాంశు మణి. అనువాదం: కొల్లూరి సోమ శంకర్
- మోసం చెయ్యటం ఎలా?-23 – వేదాంతం శ్రీపతిశర్మ
- మథనం-19 – రాయప్రోలు సుజాతా ప్రసాద్
- మన భారత అవని-18 – చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ
- అదృశ్యపు పుటలు -8 – సి.హెచ్. ప్రతాప్
- మరణం మధురం-7 – పాణ్యం దత్తశర్మ
కాలమ్స్:
- పిల్లల పెంపకంలో నూతన దృక్పథం-83– ఐ.పి.సుహాసిని
- ప్రకృతి వనరులతో హోమియో వైద్యం-67 – డా. కె. ఉమాదేవి
- వందే మా ‘తరం’-65 – డా. రేవూరు అనంత పద్మనాభరావు
- జర్నలిస్ట్ కథలు-18- ఏఐ స్కైలాబ్ – బుద్దా మురళి
వ్యాసాలు:
- మిషన్, ఇండియా దట్ ఈజ్ భారత్-24 – కోవెల సంతోష్‌కుమార్
- అచ్చతెలుగుకు నన్నయే అన్నయ్య – డా. జి వి పూర్ణచందు
- విశ్వనాథ సృజన భువనాలు – కశ్మీర రాజవంశావళి నవలలు – పరిచయం-4 – కస్తూరి మురళీకృష్ణ
- బాధ్యత అప్పగింత నుండి కార్యసాధన వరకు.. – పాలకుర్తి రామమూర్తి
ఆత్మకథ:
- రాతి పర్రెలలో నుంచి..-31 – డా. శాంతి నారాయణ
భక్తి/భక్తి పర్యటన/భక్తి కవిత:
- ఆత్మస్వరూపం – సి. హెచ్. ప్రతాప్
- నా చార్ధామ్ సాహస యాత్ర-2 – శ్రీధర్ రావు దేశ్‌పాండే
గళ్ళ నుడికట్టు/పజిల్:
- సంచిక పద ప్రతిభ-242 – పెయ్యేటి సీతామహాలక్ష్మి
- పద విన్యాసం-19 – టి. రామలింగయ్య
పుస్తకాలు:
- రచయిత సలీం మూడు పుస్తకాల సమీక్ష – కొల్లూరి సోమ శంకర్
- సమాజంలోని ఉక్కిరిబిక్కిరితనాన్ని పట్టిచ్చిన కథాసంపుటి ‘ఆశీలు’ – పుస్తక సమీక్ష – కొల్లూరి సోమ శంకర్
‘బెహరా వెంకట సుబ్బారావు కథల పోటీ 2026’ సాధారణ ప్రచురణ కథలు:
- ముసుగు తొలగిన వేళ – కరణం హరికిషన్
- మిగిలిన జ్ఞాపకం – జి.ఎస్.ఎస్. కళ్యాణి
- మానస సంతానం!! – సముద్రాల హరికృష్ణ
- మా జాతి ఉనికి – టి.వి.ఎల్. గాయత్రి
- మమకారాల మార్పిడి – గుడ్లదొన సరోజినీదేవి
కథలు:
- స్వీకృతి – సూర్య నండూరి
- శబ్దం – ఎం.కె. కుమార్
- మంచీ – చెడూ! – ఏ.అన్నపూర్ణ
పద్య కావ్యం:
- సౌదామినీ పరిణయము – ప్రబంధం – భావానువాదం-13 – రంగరాజు పద్మజ
- వేమన చరిత్రము-4 – డా. ఆచార్య ఫణీంద్ర
కవితలు:
- అనువాద మధు బిందువులు-76 – మంచులో కుర్చీ. మూలం: జేన్ హర్ష్ ఫీల్డ్, తెలుగు: ఎలనాగ
- భారతమాత ప్రశ్న-10 – శైలజామిత్ర
- కళ్ళు తెరవాల్సిన వేళ – ఆకెళ్ళ సూర్యనారాయణ మూర్తి
- పదబంధం – నరేష్ నున్నా
- తీరం చేరిన తీరు – కొండూరు వేంకటేశ్వర శర్మ
- పురాస్మృతులు.. – రమణ బంధకవి
- ఏదీ ఆ బాల్యం – వాణి వేమవరపు
- అంతర్ముఖీన – డా. సి. భవానీదేవి
- పునరపి – జి.ఆర్.భాస్కర బాబు
- తీర్పు – ఎరుకలపూడి గోపీనాధరావు
- ధర్మ బాట – రమాదేవి వాడాడ
బాల సంచిక:
- మనసు చేసే మాయ – మాచిరాజు కామేశ్వర రావు
- మహాభారత కథలు-183: భీష్ముడి అయిదవరోజు యుద్ధము – భమిడిపాటి బాలాత్రిపురసుందరి
- ప్రద్యుమ్న కథలు – కలలు.. కళలు-6 – వారాల ఆనంద్
- పుస్తకాలు చదవండి – పి.యస్.యమ్. లక్ష్మి
- తెలుగుబాల పద్యాలు-2 – తోకల రాజేశం
అవీ ఇవీ:
- కన్నడ బాలసాహిత్యం – ఒక పరిశీలన – డా. కందేపి రాణీప్రసాద్
- విస్మృత యుగాల రూపశిల్పి – డా. ముదిగొండ శివప్రసాద్ – కడప రఘోత్తమరావు
- విపత్కర కాలాన్ని చిత్రించిన కవిత ‘విస్మయ గాథ’ – నరేంద్ర సందినేని
- ‘డా. బాబాసాహెబ్ డైరీ’ – త్రిభాషల పుస్తకాల ఆవిష్కరణ సభ – నివేదిక – డా. అంబల్ల జనార్దన్
~
సంచిక చదవండి.. చదివించండి.
సంచికకు మీ రచనలు పంపండి.
అసభ్యత, హేళనలు, దూషణలు లేని ఎటువంటి రచననైనా పంపవచ్చు. అనువాద రచనలకు మూల రచయితల అనుమతి తప్పనిసరి.
సృజనాత్మక రచనలకి సంబంధించి మీకేవైనా కొత్త ఆలోచనలు ఉంటే, సంపాదకులతో పంచుకోండి.
మరిన్ని వివరాలకు – సంపాదకులను kmkp2025@gmail.com అనే ఈమెయిల్లో, 9849617392 ఫోన్ నెంబరులో సంప్రదించవచ్చు.
~
గమనిక:
01 జూలై 2026 సంచిక నుంచి, బెహరా వెంకట సుబ్బారావు ద్వితీయ జాతీయ స్మారక కథల పోటీ 2026లో సాధారణ ప్రచురణకి ఎంపికైన కథలు – వాటి పేర్ల – అకారాది క్రమంలో ప్రచురితమవుతున్నాయి. ఇవి సంచిక మాసపత్రిక లోనూ, వార పత్రికలోను వరుసగా ప్రచురితమవుతాయి.
Happy Reading! Thank you!!
