
25 అక్టోబర్ 2026 నాటి సంచిక వారపత్రిక లోని రచనల జాబితా. ఆర్టికల్ పేరు మీద క్లిక్ చేసి చదవవచ్చు.
~
ప్రత్యేక ఇంటర్వ్యూ:
సినిమాలు/వెబ్ సిరీస్:
- జీవితం ఓ ప్రయాణం-17 – భువనచంద్ర
- వేటూరి మధుర గీతాలు-17 – డా. మాధురి ఇంగువ
- పవిత్రబంధం.. మూడు దశాబ్దాలైనా చెదరని అనుబంధం – శ్రీధర్ వాడవల్లి
- పాట ఆగింది.. స్వరం మిగిలింది – ఆచారం షణ్ముఖాచారి
- విన్నంత వారికి విన్నంత మహ‘దేవా’ – దిలీప్ కేతవరపు
- చెప్పుకోండి చూద్దాం-41 – శ్రీనివాసరావు సొంసాళె
సీరియల్స్:
- శ్రీవర తృతీయ రాజతరంగిణి – 135 – మూలం: శ్రీవరుడు. అనువాదం – కస్తూరి మురళీకృష్ణ
- వందే భారత్ – ట్రైన్ 18 కథ -15 – మూలం: సుధాంశు మణి. అనువాదం: కొల్లూరి సోమ శంకర్
- మోసం చెయ్యటం ఎలా?-24 – వేదాంతం శ్రీపతిశర్మ
- మథనం-20 – రాయప్రోలు సుజాతా ప్రసాద్
- మన భారత అవని-19 – చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ
- అదృశ్యపు పుటలు -9 – సి.హెచ్. ప్రతాప్
- మరణం మధురం-8 – పాణ్యం దత్తశర్మ
కాలమ్స్:
- పిల్లల పెంపకంలో నూతన దృక్పథం-84– ఐ.పి.సుహాసిని
- ప్రకృతి వనరులతో హోమియో వైద్యం-68 – డా. కె. ఉమాదేవి
- వందే మా ‘తరం’-66 – డా. రేవూరు అనంత పద్మనాభరావు
- జర్నలిస్ట్ కథలు-19- రాజుగారి ఉంపుడుకత్తె – బుద్దా మురళి
వ్యాసాలు:
- మిషన్, ఇండియా దట్ ఈజ్ భారత్-25 – కోవెల సంతోష్‌కుమార్
- మేలుకొలుపు బుర్రలకు తేటతెలుగు పిలుపు – డా. జి వి పూర్ణచందు
- విశ్వనాథ సృజన భువనాలు – కశ్మీర రాజవంశావళి నవలలు – పరిచయం-5 – కస్తూరి మురళీకృష్ణ
- ఆధునిక మహాకవి వానమామలై వరదాచార్యులు – తోకల రాజేశం
ఆత్మకథ:
- రాతి పర్రెలలో నుంచి..-32 – డా. శాంతి నారాయణ
భక్తి/భక్తి పర్యటన/భక్తి కవిత:
- ఆత్మ విచారణ – సి. హెచ్. ప్రతాప్
- నా చార్ధామ్ సాహస యాత్ర-3 – శ్రీధర్ రావు దేశ్‌పాండే
- దానం అంటే ఇచ్చేయడమేనా? – రమణ బంధకవి
గళ్ళ నుడికట్టు/పజిల్:
- సంచిక పద ప్రతిభ-243 – పెయ్యేటి సీతామహాలక్ష్మి
- పద శారద-67 – సిహెచ్.వి.బృందావనరావు
పుస్తకాలు:
- విజ్ఞానం, వినోదం, విలువల మేళవింపు ‘కాశీ మజిలీ కథలు’ – పుస్తక సమీక్ష – కొల్లూరి సోమ శంకర్
- కథా ఆణిముత్యాల హారం – ‘అంజలిదే.. గొనుమా!’ – పుస్తక సమీక్ష – కొల్లూరి సోమ శంకర్
‘బెహరా వెంకట సుబ్బారావు కథల పోటీ 2026’ సాధారణ ప్రచురణ కథలు:
- రాజు తలచుకొంటే.. – కాకర్ల రమణయ్య
- రంగుల వెనుక – మణి వడ్లమాని
- యుద్ధం – డా. శ్రీమతి కొఠారి వాణీ చలపతి రావు
- యాదృచ్ఛికం – నంద్యాల విజయ లక్ష్మి
కథలు:
- కరిగిపోయాను.. కర్పూర వీణలా.. – కరణం హరి కిషన్
- ఆత్మబంధువు.. – బి.ఆర్.కె.వి. భాస్కర రావు
- సంపాదకుడు – ఆర్. శర్మ దంతుర్తి
- దసరా వచ్చిందయ్యా!! – లక్ష్మీ అయ్యగారి
పద్య కావ్యం:
- సౌదామినీ పరిణయము – ప్రబంధం – భావానువాదం-14 – రంగరాజు పద్మజ
- వేమన చరిత్రము-5 – డా. ఆచార్య ఫణీంద్ర
కవితలు:
- అనువాద మధు బిందువులు-77 – సునోమా జ్వాల. మూలం: జేన్ హర్ష్ ఫీల్డ్, తెలుగు: ఎలనాగ
- భారతమాత ప్రశ్న-11 – శైలజామిత్ర
- పవిత్రత లేని ప్రేమ యుద్ధం – డా. మునగా రామ మోహన రావు
- నిప్పుక – సామల కిరణ్
- రేడియో – డా. మైలవరం చంద్ర శేఖర్
- బాధనే అద్దెగా కట్టాలి – పెద్దాడ సత్యప్రసాద్
- అగాధ హృదయం – సాయిశ్రీ మిరియాల
- అనాథ – మానస రెడ్డి
- రెండు కవితలు – చందలూరి నారాయణరావు
- నా నీడలోనే నేను అనాథను! – బొల్లిముంత వెంకట రమణారావు
బాల సంచిక:
- మనలోని మాయ – డాక్టర్ మామిడాల శైలజ
- మహాభారత కథలు-184: భీష్ముడి ఆరవరోజు యుద్ధము – భమిడిపాటి బాలాత్రిపురసుందరి
- ప్రద్యుమ్న కథలు – కలలు.. కళలు-7 – వారాల ఆనంద్
అవీ ఇవీ:
- ‘చారిత్రిక నవలా చక్రవర్తి’ ఆచార్య ముదిగొండ శివప్రసాద్ గారికి శ్రద్ధాంజలి! – డా. ఆచార్య ఫణీంద్ర
- ఆమె ఎవరు? – శ్రీదేవి మురళీధర్
- సరదాగా మొదలై, జీవితంలో భాగమైన అక్షర యజ్ఞం! – పురుషోత్త్ కుమార్ గుత్తుల
- సాహిత్య ప్రాంగణంలో కవయిత్రులు – శీలా సుభద్రాదేవి
- ‘కథా స్రవంతి’ పుస్తక ఆవిష్కరణ సభ – ఆహ్వానం – సంచిక టీమ్
- ‘విమలాస్మారక’ విమలాశాంతి కథాసాహిత్య పురస్కారం-2026 -పురస్కారాల ప్రకటన – డా. శాంతి నారాయణ
~
సంచిక చదవండి.. చదివించండి.
సంచికకు మీ రచనలు పంపండి.
అసభ్యత, హేళనలు, దూషణలు లేని ఎటువంటి రచననైనా పంపవచ్చు. అనువాద రచనలకు మూల రచయితల అనుమతి తప్పనిసరి.
సృజనాత్మక రచనలకి సంబంధించి మీకేవైనా కొత్త ఆలోచనలు ఉంటే, సంపాదకులతో పంచుకోండి.
మరిన్ని వివరాలకు – సంపాదకులను kmkp2025@gmail.com అనే ఈమెయిల్లో, 9849617392 ఫోన్ నెంబరులో సంప్రదించవచ్చు.
~
గమనిక:
01 జూలై 2026 సంచిక నుంచి, బెహరా వెంకట సుబ్బారావు ద్వితీయ జాతీయ స్మారక కథల పోటీ 2026లో సాధారణ ప్రచురణకి ఎంపికైన కథలు – వాటి పేర్ల – అకారాది క్రమంలో ప్రచురితమవుతున్నాయి. ఇవి సంచిక మాసపత్రిక లోనూ, వార పత్రికలోను వరుసగా ప్రచురితమవుతాయి.
Happy Reading! Thank you!!
