సంచికలో తాజాగా

Related Articles

3 Comments

  1. 1

    పుట్టి. నాగలక్ష్మి

    సి. నరసింహారావు గారికి సరైన నివాళి🙏🏻🙏🏻

  2. 2

    శ్రీధర్ చౌడారపు

    కొంత మీ గురించి మరింత వారి గురించి రాస్తూ వారి పట్ల మీకున్న చాటుకున్నారు. లబ్దప్రతిష్టుడైన ఓ రచయితకు, ఓ సంపాదకునికి మరో రచయిత, సంపాదకుడు ఇవ్వాల్సిన నివాళి ఇలాగే ఉంటుంది, ఉండాలి కూడా.
    ఇది చదివిన సాధారణ పాఠకులు మీరందించిన సమాచారాన్ని, తెలియజేసిన సంఘటనలను చదివి ఆనందిస్తే … సాటి / తోటి రచయితలకు మాత్రం తాము చేసే రచనలు ఏవిధంగా ఉండాలో, ఏం విధంగా ఉండకూడదో తెలిపే పాఠంలా సాగింది మీ ప్రయోజనకరమైన ఈ నివాళి. అభినందనలు.

  3. 3

    Dr.. Vivekanand Rayapeddi

    చాలా బాగా వ్రాశారు.
    మీరు వారిని వారి అఫిస్ లో కలుసుకున్నది లగాయతు, మీరు పేర్కొన్న సంఘటనల సమాహారం తాలూకు వర్ణన ఒక చలన చిత్రం లాగానే కళ్ళ ముందు దృశ్యం నడిచింది.
    కోకాకోలా ఫార్ములా లాగా, మీ శైలి వెనుక ఉన్న రహస్యం బయటపెట్టేశారు.

    ఆర్యా, మీరు ఎందరో ప్రముఖులను కలిసి ఉంటారు, వారందరితో మీ అనుభావాలని జ్ఞాపకాలని ఇలాగే వ్రాయకూడదా ఒక సిరీస్ లాగా (వారి గూర్చి నివాళి వ్రాసే స్థితి వచ్చేదాకా వద్దు ), హాయిగా ఇప్పుడే వ్రాయండి.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!
error: <b>Alert:</b> Content is protected !!