సంచికలో తాజాగా

Related Articles

3 Comments

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    ఇది గోనుగుంట మురళీకృష్ణ గారి స్పందన: *
    ఈ వారం రాజతరంగిణి లో దీపోత్సవం గురించి చాలా బాగా వర్ణించారు.. దీపాలు సర్పాల తలల మీద మణుల లాగా ఉన్నాయని, చంద్రుడు, తారలు ఆకాశం నుంచీ భూమి మీదకు దిగివచ్చినట్లుగా ఉన్నాయని చెప్పటం హృద్యంగా ఉంది.. కవులు, రచయితలు రచనల ద్వారా కాలాన్ని వెనక్కు తిప్పగలరు అని చెప్పటం సత్యం. కొంతమంది రచయితల కథలు, నవలలు చదువుతుంటే ఆ రోజులు కళ్ళముందు కదలాడుతూ ఉంటాయి.. దీపావళి టపాసులు జైనులాబిదీన్ కాలంలోనే ఉన్నాయని తెలియటం ఆశ్చర్యం కలిగించింది.*

    Reply
  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    ఇది గోనుగుంట మురళీకృష్ణ గారి స్పందన: * దీపోత్సవం చదువుతుంటే దేవులపల్లి వారి సినీగీతం “ఆకాశాన ఆ మణిదీపాలే ముత్తైదువులుంచారో, ఈ కోనేటా ఈ చిరుదివ్వెలు చూచి చుక్కలనుకుంటారు” అనేది గుర్తొచ్చింది.. (నీలం నిండిన ఆకాశంలో మిలమిలా మెరిసే చుక్కలు చూస్తుంటే ఆ దీపాలను దివిలో ఏ ముత్తయిదువులు వెలిగించారో! వాళ్ళు కూడా పై నుంచీ మనం నీటిలో వదిలే కార్తీకదీపాలని చూసి, అవి కూడా నక్షత్రాలేమో అని భ్రమ పడతారట. ..ఎంత చక్కని భావన?)*

    Reply
  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    ఇది షేక్ కాశింబి గారి వ్యాఖ్య: *వాహ్! వాహ్!.. దీపోత్సవ వర్ణనలు, ఆ సందర్బంగా వాడిన ప్రతీకలు ఇంద్రలోకపు వైభవంతో పోలికలు.. మనసుని ఆనంద డోలికల్లో తెలియాడించాయి.. కవిని బ్రహ్మ కన్నా మిన్న అన్న ఉవాచ అత్యద్భుతం.. 👏💐*

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®