సంచికలో తాజాగా

Related Articles

7 Comments

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    ఇది లక్ష్మి తలపూరు గారి వ్యాఖ్య: *ఈ వారం కథ బాగుంది. ఊర్మిళ ఆనంద్ ల గత మనోభావాలు తెలిసాయి. మాలతికి అనుమానం కాక ఇంకేదో ఉన్నదేమో [ఆవిడ అనారోగ్య సమస్య లాంటివియేమైన] అనిపిస్తోంది. ఎందుకంటే ఆనందంటే ప్రేమ ఉంది, కూతురికి తండ్రి గురించి చెడుగా చెప్పలేదు. ఆనంద్‌కు జాన్విని దూరం చేశానని బాధ ఉంది. ఇంతవరకూ ఊర్మిళను డైరక్టుగా యేమి అనలేదు. కనుక యింకేదో ఉన్నదనుకుంటున్నా.*

    Reply
  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    ఇది అనూరాధ తాతా గారి వ్యాఖ్య: * చాలా బావుంది ఈ వారం కథ.

    Reply
  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    ఇది తేజస్వి గారి వ్యాఖ్య:* నాక్కూడా మాలతి జాహ్నవి మనసులో ఆనంద్ పట్ల ద్వేషం పెంచకుండా ఉంచడం నచ్చింది. వ్యక్తిగత కారణాలతో విడిపోయి పసిపిల్లలకి మీ అమ్మ మంచిది కాదు… మీ నాన్న మంచివాడు కాదని తల్లో, తండ్రో చెపుతుంటే బంధాల పట్ల అభద్రతా భావంతో పెరిగి పెద్దయి భవిష్యత్తుని అగమ్యగోచరంగా చేసుకునే వాళ్ళెంతమందో… జాహ్నవిని అంత బాగా పెంచిన మాలతి వద్దనుకున్న వ్యక్తి దగ్గర మళ్ళీ జీవితం వెతుక్కోకుండా తిరిగి కొత్తగా తన జీవితాన్ని మలుచుకోవాలని నా కోరిక. మాలతి character ని మీరు ఏ మలుపు తిప్పుతారో చూడాలమ్మా😊 *

    Reply
  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    ఇది పార్థసారథి వల్లూరి గారి వ్యాఖ్య: * చాలా సంతోషమండి మళ్ళీ మీరు కధా భాగాన్ని ప్రారంభించడం! దయచేసి ఎక్కువ గా కంటికి భారం కలిగించకండి! కధ బాగనే నడుస్తోంది! ఈసారి కధ కాస్త ట్విస్ట్ అది ఏ టర్న్ తీసుకుంటుందో చూడాలి!*

    Reply
  5. 5

    కొల్లూరి సోమ శంకర్

    ఇది దేవులపల్లి వైదేహి గారి వ్యాఖ్య: *చాలా బాగుంది అక్కా 👌👌*

    Reply
  6. 6

    కొల్లూరి సోమ శంకర్

    ఇది దుర్గా మాధురి గారి వ్యాఖ్య: *”పర్సు నిండా డబ్బుంది. గుండె నిండా కొనాలన్న ఇష్టం ఉంది. కానీ మనసులే దూరం”… పిండి వేసే మాట ఇది. ఏమీ లేని రోౙుల్లో లేని వాటి కోసం ప్రాకులాడతారు మనుషులు, అవి వచ్చేక, ఇలా తయారవుతారెందుకో అనిపిస్తుంది.
    “తాను నమ్మిన మాలతి తిరిగి రావటం అనే విషయం అంత ఆలస్యంగా ౙరుగుతుందనుకోలేదు”, బాధ కలిగించే విషయం.
    “ఈ వ్యక్తిత్వ మార్పు స్త్రీ కే సాధ్యమయే ఓ గొప్ప సుగుణం” – తృప్తి కలిగింది ఈ మాటకు.
    “ఇంక స్థిరం కావలిసింది తన మనసే” – పరిణతి కలిగిన ఆలోచన.
    “చిన్ని జాన్వీలా ఎవఱైనా కనపడితే, మనసును కట్టుదిట్టం చేయాలి” – ఎంత ఆవేదన!
    ఇంత పరిణతి లోనే అంత ఆవేదన! ఎదుగుతున్నప్పుడే గుండె కోత!
    “ఋతురాగాలు” – ౘక్కగా పాట ఎక్కడిదో చెప్పారు. అందుకే మీరంటే అంత అభిమానం నాకు.
    “అన్నమ్మ అతి ౘనువు ఊర్మిళకు నౘ్చదు” – అదీ ఊర్మిళ అంటే!
    “బండ బారడానికి…” ఇంక పూర్తి చేయలేను ఈ వాక్యం అచ్చంగా సత్యం.*

    Reply
  7. 7

    కొల్లూరి సోమ శంకర్

    ఇది ప్యారక నళిని గారి వ్యాఖ్య: *ఈ ఎపిసోడ్ చాలా చాలా బాగుంది.*

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika™

error: Content is protected !!