సంచికలో తాజాగా

Related Articles

2 Comments

  1. 1

    Dr. Kothari vani chalapati Rao

    జీవన సౌరభం నవలా పరిచయం బాగుందండీ . సుప్రసిద్ధ రచయిత్రి సాహితీప్రస్థానాన్ని చక్కగా వివరించారు .. ఈ రచయిత్రి మాకు దూరపుబంధువు .. అయినా ఎప్పుడూ కలిసింది లేదు ( ఈ విషయం నాకు మాత్రమే తెలుసు..ఆవిడకు నేను తెలవదు ). ఒకసారి ఒక వేదిక మీద చూసాను . అంతే .. అయినా ఆమె వ్యక్తిగత విషయాలు మీరు చెపితేనే తెలిసాయి . నవల కథ బాగుంది .. మీకు అభినందనలు ఇంత మంచి వ్యాసాన్ని అందించినందుకు .. మరియు కృతజ్ఞతలు 💐🙏

    Reply
    1. 1.1

      గోనుగుంట మురళీకృష్ణ

      మీ స్పందనకు ధన్యవాదాలు వాణీ గారూ! ….. యద్దనపూడి సాహితీ సర్వస్వం నా దగ్గర ఉన్నది. కాలేజీ స్టూడెంట్ గా ఉన్నప్పుడు ఆమె రచనలు విపరీతంగా చదివేవాడిని. పేరెంట్స్ ఇచ్చిన పాకెట్ మనీతో పుస్తకాలు కొనుక్కునేవాడిని. ఇప్పుడు రీప్రింట్ అయినవి కొనే శక్తి ఉన్నా ఆనాటి గుర్తులుగా అపురూపంగా అవే దాచుకున్నాను.

      Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®