సంచికలో తాజాగా

Related Articles

11 Comments

  1. 1

    యామిని

    అలద్వారా చెప్తున్న విషయాలు మాములు వ్యక్తులకు కూడా ఆచరణియాలు. సొంత వాళ్ళ ప్రేమల్లో కల్మషం కనపడుతున్న రోజులువి.
    అల తల్లి ప్రేమను ఆవిడ దగ్గర అనుభూతి చెందడం చాలా బావుంది.

    Reply
    1. 1.1

      BhuvanaChandra

      ధన్యవాదాలు యామిని జీ చాలా చాలా సంతోషం చక్కని స్పందన ఇచ్చినందుకు థాంక్యూ సో మచ్

      Reply
  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    ఇది రమాదేవి గారి స్పందన: *భువన చంద్ర గారూ నమస్కారం అండీ.
    కనుల నుండీ జారిన కన్నీరు మీళ్ళీ కన్నును చేరగలదా? సముద్రంలో కలిసిన నది తిరిగి ఉప్పునీరు లేకుండా రాగలదా? ఇలా ప్రస్తావించిన
    మీ ఆలోచనలు నాకెంతగానో నచ్ఛాయి. వాస్తవాలు.
    మాతృభాషలో డబ్బింగ్ సినిమాల పేర్లు మార్చటమన్నది అప్రస్తుతమైనా నిజానికి చాలా ఆలోచించవలసిన విషయం. అవమానపడాల్సిన విషయం.
    మనసుకి హత్తుకునేలా ఉండాలంటే భావం భాషకి అర్థం చేసుకోగలటం ముఖ్యం కదా.
    మాతృహృదయం పంచుకోకలగటం, ఆ తృప్తిని పంచుకోకలగటం అన్నది
    సృష్టిని సృష్టించిన వారవగలరనిపిస్తుంది. ఈ భావనలో సర్వం నిండుగా ఉంటాయి. ఆ తృప్తి అమోఘం అపూర్వం అనంతం.
    అల మనస్సు ప్రేమ, మౌనంతో నిండి ఉంది. తాను వినోద్ గురించి
    మనసులోని కవితాభావన అమోఘం.
    మీ రచనలు చదువుతున్న కొద్దీ జీవితం గురించి వాస్తవాలు అలవాట్లు విషయం మర్మగబ్బమయి నా భావనాప్రపంచం చాలా బాగుంది. చాలా సంతోషం వేసింది. జీవితం గురించి వాస్తవాలు తెలుసుకునేలా
    మార్పుని గురించి కొత్తగా ఆలోచించే శక్తి మానసికంగా అందిస్తారు. చాలా సంతోషం ధన్యవాదాలు అండీ నమస్కారము.- రమాదేవి.*

    Reply
    1. 2.1

      BhuvanaChandra

      థాంక్యూ రమాదేవి గారు మీ స్పందనకి నా హృదయపూర్వక ధన్యవాదాలు థాంక్యూ సో మచ్

      Reply
  3. 3

    Sobharaja

    🙏
    కళ్ళల్లో నుంచి జారిన కన్నీటి బిందువు మళ్ళీ వెనక్కి తిరిగి పోగలదా?సముద్రంలో కలిసిన నది ఏనాడైనా ఉప్పు నీటి నుండి విడివగలదా…అంటూ చక్కటి సత్యాలు చెప్పారు.
    అల ద్వారా తల్లి బిడ్డల భావ స్పందనతో మనసును కదిలించారు.
    ఈ శీర్షికను చక్కని కవితలతో అలరింప చేసారు
    ధన్యవాదాలు జీ🙏🌹🙏

    Reply
    1. 3.1

      BhuvanaChandra

      హృదయపూర్వక ధన్యవాదాలు సూపర్ రాజా గారు థాంక్యూ సో మచ్ సో మచ్ మీ స్పందనకి

      Reply
    2. 3.2

      BhuvanaChandra

      హృదయపూర్వక ధన్యవాదాలు శోభ రాజా గారు చాలా చాలా చక్కని స్పందనతో వారం వారం చాలా ఆనందంగా జీవిస్తున్నారు థాంక్యూ సో మచ్

      Reply
  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    ఇది రమాసుందరి గారి స్పందన: *చిక్కటి పాలతో టీ పెడితే ఉండే రుచి మీ వర్ణనలో చూశాక, నేనూ అలాగే టీ పెడుతున్నా. పంజాబీ వాళ్ల సరసోం కా సాగ్, మఖ్కీకీ రోటీ, దేశీ ఘీతో కలుపుకుని తింటే లభించే బ్రహ్మానందం భోజనం ఎలా చేయాలో నేర్పుతుంది. అసలు వంటకాల సందర్భాలు వచ్చిన అన్ని సార్లూ తెలుగువాళ్లు ఎంత రుచికరంగా వంటలు చేయగలరో మీరు పాత్రలతో చెప్పించారు. వ్యక్తిగతంగా సుఖజీవనం చేసేవారి ఆలోచనలు కూడా ఉన్నతంగా ఉండడానికి పాత్రలతో దేశభక్తి పలికిస్తున్నారు. ప్రతి ఇంటా ఉండే అతి పెద్ద సమస్యల్లో ఒకటి పురుషాధిక్యత. కమల్‌జీత్ వంటి వారు దానికి అపవాదు. అలాంటి వారిని చూస్తే ఈ భూమి నివసించదగిన చోటేననిపిస్తుంది. రమాసుందరి.*

    Reply
    1. 4.1

      BhuvanaChandra

      థాంక్యూ సో మచ్ చండీ చాలా చాలా సంతోషంగా ఉంది చాలా రోజుల తర్వాత మళ్లీ మీ స్పందన వినటం ఎంతో ఆనందంగా ఉంది థాంక్యూ సో మచ్

      Reply
  5. 5

    Sailaja Ghatrazu

    Your poetry in each episode is simply Superb. The way you can see how a woman react is amazing. Touching each and every problem in society is one thing and also solving those problems with simple, effective and achievable solutions are great Bhuvanjee!!

    Reply
    1. 5.1

      BhuvanaChandra

      హృదయపూర్వక ధన్యవాదాలు ఎందుకంటే మీ స్పందన చూశాక చెప్పలేని ఎనర్జీ వచ్చింది
      చక్కగా చదివి అంతకంటే చక్కగా స్పందించినందుకు థాంక్యూ థాంక్యూ థాంక్యూ…
      చాలా ఆనందంగా ఉంది మరింతగా రాయాలని ఉంది థాంక్యూ సో మచ్

      Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!