‘నూతన పదసంచిక’కి స్వాగతం.
సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘నూతన పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.
‘ఫిల్-ఇన్స్’ నమూనాలోని ఈ నూతన పదసంచికలో ఆధారాలలో ఇచ్చిన పదాలను వాటి సంఖ్యను బట్టి సూచనల ప్రకారం గడులలో అమర్చాలి. కూర్పరి సొల్యూషన్‌తో సరిపోయిన వాటిని పంపిన వారిని విజేతలుగా ప్రకటిస్తాము.
ఆధారాలు:
- అంతాది
- అంధ (Reverse)
- (అ)ఫ్రిది
- ఆటంకం (Jumble)
- ఆవకాయ
- (కళిం)గదే(శము) (Reverse)
- కుశలత
- కొడిమె
- కొరడా (Jumble)
- కోనసీమ
- (కో)యిలలు (Jumble)
- కోవిల
- గమకి
- జంకు
- జగజంత
- జనానా
- జవరాలు
- జాతక(ము)
- జారాడి
- టక్కు(ల)మా(రి)
- టముకులు
- డులుచు
- తడితడి(గా)
- తలనిక్కు
- ద్యుమయి
- నామకుడు
- నిమితము (Reverse)
- నిలుచుని(Jumble)
- నెత్తు(టి)జల్లు (Jumble)
- నెరజాణ
- పండుగలు
- పడిలేచుట
- పాటలి (Reverse)
- పినాకి
- పిసాడి
- బాజా
- బాలలు
- బిరడా
- బిసలము
- భక్త
- (భరిం)చువాడు
- మకుటం
- మదరసా
- మల్లుడు
- మాలిగ
- మిలమిలలే (Jumble)
- ముక్తసరి
- ముదియది (Jumble)
- ములుకు
- ముసా(ఫి)రి (Jumble)
- మెకంజీ
- మెడిమి
- మె(దక్) ప(ట్టణ)ము (Jumble)
- రజ్జకులు
- రవ
- రుసుము
- లకుమ
- లస
- లావాదేవి
- లుకలుక(లు)
- లులాపం
- వజీరు
- విడుత (Reverse)
- విద్యుత్తు
- విశారద
- వీడి(యో) (Reverse)
- వీణలు (Jumble)
- శక(ము)
- శాసన(ము) (Jumble)
- సగటు (Reverse)
- సజ్జ
- సాపాటు (Jumble)
- సిగము
- సివిలు
- సీర
- సుభగము
- సౌతాఫ్రికా
- సౌధము (Jumble)
~
మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2024 ఏప్రిల్ 02వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్లో ‘నూతన పదసంచిక 108 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు కొత్త ప్రహేళితో బాటుగా 2024 ఏప్రిల్ 07 తేదీన వెలువడతాయి.
నూతన పదసంచిక 106 జవాబులు:
అడ్డం:
1) ఉదయిని 2) సుదర్శని 9) చుక్కాని 12) బొంతరాయి 13) తమిదవా 14) మురళి 15) తిహిసాజాప్ర 17) మసికట్టు 19) రవానతిజా 20) శ్రీసనివా 21) హంస 23) పంలుసా 25) ముజసమా 27) జగతి 30) ధాకధసు 32) లతవింలో 33) నవయుగ 35) ర్రనచు 36) రమశచ 37) రింరరానూ 38) రూపవాణి 40) రోతిన 41) జలతారు 42) త్రిలింగ 43) నిమా 44) ఎలవంక 47) జనవినోది 52) జమ్మిచెట్టు 53) బీజాక్షరాలు 54)ఉదయం 56) రకమనా 59) పనటకం 60) షచతి 61) సాపెనలు 62) దంరీముపూ
నిలువు:
1) ఉబొంతిర 2) దతహివా 3) యిరాసాన 4) నియిజాతి 5) సుత 6) దమి 7) ర్శిమదస 8) నివాసిని 9) చుముట్టు 10) క్కార 11) నిళి 16) ప్రజాపంధా 18) కవాములర 20) శ్రీ సాధన పత్రిక 21) హంసవింశతి 22) సమాలోచన 24) లుకర్రరూ 26) జతమరో 27) జనరంజని 28) గవరిలమా 29) తియురాతా 31) సుచువాలిం 34) గనూరుఎమ్మి 39) ణిగజబీ 45) లచెరసా 46) వంట్టుకపె 48) నజాపదం 49) విక్షనరీ 50) నోరాటము 51) దిలుకంపూ 52) జయంతి 54) ఉష 55) దచ 57) మన 58) నాలు
నూతన పదసంచిక 106 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- అనూరాధ సాయి జొన్నలగడ్డ
- అరుణరేఖ ముదిగొండ
- బయన కన్యాకుమారి
- భాగవతుల కృష్ణారావు
- చెళ్ళపిళ్ళ రామమూర్తి
- సిహెచ్.వి. బృందావనరావు
- దేవగుప్తాపు ప్రసూన
- ద్రోణంరాజు వెంకట నరసింహారావు
- ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
- జానకీ సుభద్ర పెయ్యేటి
- కరణం రామకుమార్
- కర్రి ఝాన్సీ
- కాళీపట్నపు శారద
- కోట శ్రీనివాస రావు
- మధుసూదనరావు తల్లాప్రగడ
- పద్మావతి కస్తల
- పి. వి. ఎన్. కృష్ణ శర్మ
- పి.వి.రాజు
- పి.వి.ఆర్.మూర్తి
- రంగావఝల శారద
- రామలింగయ్య టి
- రామకూరు నాగేశ్వరరావు
- సత్యభామ మరింగంటి
- సీతామహాలక్ష్మి పెయ్యేటి
- శంబర వెంకట రామ జోగారావు
- శిష్ట్లా అనిత
- శ్రీ వాణి హరిణ్మయి సోమయాజుల
- శ్రీ విద్యా మనస్విని సోమయాజుల
- శ్రీనివాసరావు సొంసాళె
- తాతిరాజు జగం
- వనమాల రామలింగాచారి
- వర్ధని మాదిరాజు
- వీణ మునిపల్లి
- వెంకట్ శాస్త్రి సోమయాజుల
వీరికి అభినందనలు.
కోడీహళ్లి మురళీమోహన్ వ్యాసకర్త, కథకులు, సంపాదకులు. తెలుగు వికీపీడియన్. ‘కథాజగత్’, ‘సాహితి విరూపాక్షుడు విద్వాన్ విశ్వం’, ‘జ్ఞానసింధు సర్దేశాయి తిరుమలరావు’ అనే పుస్తకాలు ప్రచురించారు.