Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

నూతన పదసంచిక-41

‘నూతన పదసంచిక’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘నూతన పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. జలపుష్పము (3)
6. ఈ నటికి ఈమె నటించిన తొలిసినిమా పేరే ఇంటిపేరుగా స్థిరపడింది (3)
8. అగ్నికీల (2)
10. పాచికలాటలో గీతం (2)
11. దివిటీ (3)
 12. పాకములో మునిగిన వుండ (5)
14. కృష్ణ నటించిన ఈ సినిమాకు రామోజీరావుతో ఏమిటి లింకు? (3)
16. కమలాకరుడిలో దాగిన పటీరము (3)
17. పరష (3)
18. ఒకానొక ‘చేరా’త (5)
20. చిన్న చప్పరము (3)
22. పరాఙ్ముఖుఁడు (3)
24. తాబేలు కోసం వడ్డాణం చివర పొక్కిలిలో చుక్కెట్టండి. (3)
25. భీరువు (5)
27. ఇరవైమూడో యేడు (3)
28. పాతాళ భైరవిలో పాపి (2)
29. ఇంగ్లీషు కౌలు (2)
30. నాటకములో సర్వతోముఖము (3)
32. ముద్దుముచ్చటలలో ఉత్తరార్ధం (3)

నిలువు:

2. శిరోజాలలో చిక్కుకున్న కుబ్జకం (2)
3. రాజాం, నెల్లిమర్ల, రాయగఢ ప్రాంతాలు ఈ పరిశ్రమకు ప్రసిద్ధి (5)
4.  ఊర్వశి శిరమున చల్లనిది (3)
5. పిల్ల జుట్టు (3)
7. రివర్సులో నడుముకి కొంచెం కనిపిస్తుంది. (3)
9. నింగికి సాటి అనదగిన గొప్పవాడు (3)
10.  చెవితమ్మె (3)
13. నిలువు 2 (3)
14. ఖర్జూరి (2)
15. ఒక పక్షి విశేషము. గంగోత్రి సినిమా పాటలో కనిపిస్తుంది. (5)
19. అడ్డం 16 (3)
20.  నిలువు 22 (5)
21. చదువుకొనువాడు (2)
22. విస్తారం, వావిరి, విపులం (3)
23. సూఫీ తత్వనికి చెందిన ఈ ఆధ్యాత్మిక సంగీత కచేరీ కావాలీ అంటే ముందు సరిచేయాలి. (3)
24. ఈ వైరస్ పేరు ‘క్రౌన్’ అనే లాటిన్ పదం నుండి పుట్టింది. (3)
25. లక్ష్యాన్ని సాధించాలనే తపన కలవాడు. (3)
26. శీర్షాసనం వేసిన విదర్భ దేశాధిపతి (3)
31. ఎద్దు మూపురంపై ఏర్పడిన నల్లని ఛాయ (2)

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2022 డిసెంబరు 20 వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో నూతన పదసంచిక 41 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు కొత్త ప్రహేళితో బాటుగా 2022 డిసెంబరు 25 తేదీన వెలువడతాయి.

నూతన పదసంచిక 39 జవాబులు:

అడ్డం:   

1) చిత్రకన్ను 4) వనరుహ 7) శిరోజ 9) ప్రణయలేఖ 10) గిలకబావి 11) రుజువులు 12) లక్నవరం 14) నేనే 15) జష్టి 16) మాయోపాయం 19) నిఘాతిక 23) తెల్లతామర 24) పరమాణువు 25) భాసంతి 27) విచిత్రంగా 28) పాడిపంట

నిలువు:

1) చిత్తు ప్రతి 2) కడియరాజు 3) నీరో 5) నల్లకలువ 6) హతవిధీ 7) శిఖరాలు 8) జగిత్యాల11) రునేమా 13) రంజక 17) యోగ్యతా పత్రం 18) యంతీరభా 19) నిశాపతి 20) తియ్యమామిడి 21) ఏంతెలివి 22) పావుగంట 26) సంధి ‌‌

‌‌నూతన పదసంచిక 39 కి సరైన సమాధానాలు పంపిన వారు:

వీరికి అభినందనలు.

గమనిక:

ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.

Exit mobile version