Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

నూతన పదసంచిక-43

‘నూతన పదసంచిక’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘నూతన పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

2. పాలసీసాతో పన్నెడి తంత్రము (3)
5. వేటగాడు (4)
7. ప్రతి మనిషికీ ముఖ్యంగా కవులకూ కళాకారులకూ ఈ స్పృహ ఉండాలి. (4)
10. దావానలంలో కురిసే జల్లు (2)
12. పోలీసు స్టేషనుకు దొడ్డిదారిన వెళ్ళాలి (2)
13. బతికిన క్షణాల “మో”కు చివర కొమ్ము తగిలించండి. (3,3,3)
14. చేయి kkkkkkk (2)
15. ఆడ తాబేలు (2)
17. బంకమట్టితో తడి (3)
18. మేఘావరణము (3)
19. మందమతి. చెయ్యి తిప్పిచూడు. (2)
22. చెబితే వినేది (2)
23. సైన్సుకు సంబంధించిన విషయాలు (5,4)
24. బందర్లోని చిన్నచెర్వు (2)
25. వరిగింజలు (2)
26. ముట్టుకుంటే ముడుచుకుపోయే సిగ్గరి (4)
29. స్నాక్ (4)
31. రామాయణంలోని నిరీశ్వరవాది (3)

నిలువు:

1. మగ గుర్రం (2)
2. ఆడ గుర్రం (2)
3.  గాజుబుడ్డీ (2)
4. యజ్ఞం (2)
5. అనేకం (4)
6. పంచతంత్ర కథలలోని నక్కలజంట. తోడుదొంగలు (4,5)
8.  ప్రముఖ కవి. శ్రీచందనము, ప్రసన్న భాస్కరము ఇత్యాది గ్రంథాల రచయిత. (5,4)
9. డాల్టన్కు పూర్వమే అణు సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన భారతీయ మహర్షి (4)
11. రత్నహార విశేషము (3)
14. వరిమడి లేదా హిమాలయాల్లోని ఒక శైవ క్షేత్రం (3)
16. సినిమాగా రూపొందిన తమిరిశ జానకి నవల (క్రింద నుండి పైకి) (3)
20. కవి దలచిన మొదలే యుద్ధం (4)
21.  ఆయుధము కొరకు శాస్త్రమును సవరించాలి (3)
22. ఇవన్నీ చిత్రరచనలే అని అభిమన్యుని నోట పింగళి వారు పలికించిన మా(పా)ట ఏకవచనంలో (4)
27. ఆధునికపు దిబ్బరొట్టె తిరగబడింది. (2)
28. వేవుజాములోని పీడ! (2)
29. నేల ఉసిరిక (2)
30. తిరుపతి ప్రసాదం (2)

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2023 జనవరి 03వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో నూతన పదసంచిక 43 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు కొత్త ప్రహేళితో బాటుగా 2023 జనవరి 08 తేదీన వెలువడతాయి.

నూతన పదసంచిక 41 జవాబులు:

అడ్డం:   

1) సరోజ 6) జానకి 8) శిఖ 10) పాట 11) పముజు 12) రసగుళిక 14) ఈనాడు 16) మలాక 17) జాతర 18) స్మృతికిణాంకం 20) సపారు 22) విముఖ 24) కమఠి 25) పిరికివాడు 27) విరోధి 28) పావి 29) లీజు 30) నాకము 32) ముచ్చట

నిలువు:

2) రోజా 3) జనపనార 4) శిశిర 5) కూటక 7) కిముడు 9) ఖసమ 10) పాళిక 13) గులాబి 14) ఈత 15) వల్లంకిపిట్ట 19) కాముకి 20) సమధికము 21) పాఠి 22) విరివి 23) ఖవాలీ 24) కరోనా 25) పిపాసి 26) డుజుభో 31) ముచ్చ ‌‌

‌‌నూతన పదసంచిక 41 కి సరైన సమాధానాలు పంపిన వారు:

వీరికి అభినందనలు.

గమనిక:

ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.

Exit mobile version