Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

నూతన పదసంచిక-49

‘నూతన పదసంచిక’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘నూతన పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. ఒకానొక యోగాసనము (5)
4. సామర్లకోట నుండి రాంషా నడిపిన పత్రిక అపసవ్యదిశలో (5)
7. పల్నాడు జిల్లాలోని ఒక గ్రామం. మధ్యవామేతరం. 🙂 (4)
10. అ ఆ ఇ ఈ  _____ అక్షరాలే! ఎనీ డౌట్? (4)
11. ఎదురు తిరుగబడు. (4)
12. అవిభక్తతలో కాంతి కిరణ ప్రకాశము (2)
14. ఒకానొక ముండ్లతీగ (2)
15. కలయిక ముఖ్యంగా రాజకీయపార్టీల అలయెన్సు. (3)
16.  శీర్షములేని భరతమాత (3)
17. పింఛము (2)
19. సంస్కృతంలో అప్పుడు, అక్కడ. తత్తరపడనక్కరలేదు. (2)
21. సంచికలో పజిల్ తయారు చేసేవారి ఇంటి పేరు. (4)
22. కైపున్న రిపేరు. లక్ష్మికూడా ఉందండోయ్. (4)
23. అన్నివేళలా కొత్తగా (4)
27. సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి ______ ఆదిశంకరుల ఉవాచ.(5)
28. మ్యాజిక్కు కదా జంబుల్ అయ్యింది. (5)

నిలువు:

1. కుందుర్తి ఇలా ప్రసిద్ధుడు. (3,3,5)
2. దినుసులు (3)
3.  నిలువు 2. తో రామెటీరియల్ (2)
4. కొరడా (2)
5. పరస్పర సంబంధము (4)
6. భండారు అచ్చమాంబ వ్రాసిన పుస్తకం (3,4,4)
8. విస్ఫోటకం (అన్యదేశ్యము) (5)
9. కక్షిదారుడు (అన్యదేశ్యము) (3)
13. సరస్వతి (5)
18. గుడిమెట్ల చెన్నయ్యగారు నడుపుతున్న సంస్థ (3)
20.  అడ్డం 17. (4)
24.  విడువబడినది (3)
25. దీన్ని ఆక్స్ఫర్డ్ ఆఫ్ ది ఈస్ట్ అని పిలుస్తారు. (2)
26. గంభీరమైన స్వరం (2)

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2023 ఫిబ్రవరి 14 తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో నూతన పదసంచిక 49 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు కొత్త ప్రహేళితో బాటుగా 2023 ఫిబ్రవరి 19 తేదీన వెలువడతాయి.

నూతన పదసంచిక 47 జవాబులు:

అడ్డం:   

1.మునిశాపం 4. టపాకాయ 6. చివరితాప 7. వేలముపాట 8. చూచిరాత 11. పారతొము 14. లయ 15. హేలి 16. సంకలనం 17. ఆహవము 18. మసీ 19. మాల 20. కీర్తిమతి 23. ధరాపుత్రి 25. రమణారావు 28. గజాసురుడు 29. ముదిసెలి 30. మానవుడు

నిలువు:

1.ముకషచూ 2. పంచివేత 3. కరిముఖ 4. టపటపా 5. యవజము 9. చిలకమర్తి 10. రాయలసీమ 12. రహేహమారా 13. తొలివలపు 20. కీకటము 21. తిరగలి 22. బాణాసుర 23. ధవుడుమా 24. త్రిమ్మరీడు 26. మజా 27. రారు ‌‌

‌‌నూతన పదసంచిక 47 కి సరైన సమాధానాలు పంపిన వారు:

వీరికి అభినందనలు.

గమనిక:

ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.

Exit mobile version