‘నూతన పదసంచిక’కి స్వాగతం.
సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘నూతన పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
1. ఒకానొక యోగాసనము (5) |
4. సామర్లకోట నుండి రాంషా నడిపిన పత్రిక అపసవ్యదిశలో (5) |
7. పల్నాడు జిల్లాలోని ఒక గ్రామం. మధ్యవామేతరం. 🙂 (4) |
10. అ ఆ ఇ ఈ _____ అక్షరాలే! ఎనీ డౌట్? (4) |
11. ఎదురు తిరుగబడు. (4) |
12. అవిభక్తతలో కాంతి కిరణ ప్రకాశము (2) |
14. ఒకానొక ముండ్లతీగ (2) |
15. కలయిక ముఖ్యంగా రాజకీయపార్టీల అలయెన్సు. (3) |
16. శీర్షములేని భరతమాత (3) |
17. పింఛము (2) |
19. సంస్కృతంలో అప్పుడు, అక్కడ. తత్తరపడనక్కరలేదు. (2) |
21. సంచికలో పజిల్ తయారు చేసేవారి ఇంటి పేరు. (4) |
22. కైపున్న రిపేరు. లక్ష్మికూడా ఉందండోయ్. (4) |
23. అన్నివేళలా కొత్తగా (4) |
27. సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి ______ ఆదిశంకరుల ఉవాచ.(5) |
28. మ్యాజిక్కు కదా జంబుల్ అయ్యింది. (5) |
నిలువు:
1. కుందుర్తి ఇలా ప్రసిద్ధుడు. (3,3,5) |
2. దినుసులు (3) |
3. నిలువు 2. తో రామెటీరియల్ (2) |
4. కొరడా (2) |
5. పరస్పర సంబంధము (4) |
6. భండారు అచ్చమాంబ వ్రాసిన పుస్తకం (3,4,4) |
8. విస్ఫోటకం (అన్యదేశ్యము) (5) |
9. కక్షిదారుడు (అన్యదేశ్యము) (3) |
13. సరస్వతి (5) |
18. గుడిమెట్ల చెన్నయ్యగారు నడుపుతున్న సంస్థ (3) |
20. అడ్డం 17. (4) |
24. విడువబడినది (3) |
25. దీన్ని ఆక్స్ఫర్డ్ ఆఫ్ ది ఈస్ట్ అని పిలుస్తారు. (2) |
26. గంభీరమైన స్వరం (2) |
మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2023 ఫిబ్రవరి 14వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్లో ‘నూతన పదసంచిక 49 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు కొత్త ప్రహేళితో బాటుగా 2023 ఫిబ్రవరి 19 తేదీన వెలువడతాయి.
నూతన పదసంచిక 47 జవాబులు:
అడ్డం:
1.మునిశాపం 4. టపాకాయ 6. చివరితాప 7. వేలముపాట 8. చూచిరాత 11. పారతొము 14. లయ 15. హేలి 16. సంకలనం 17. ఆహవము 18. మసీ 19. మాల 20. కీర్తిమతి 23. ధరాపుత్రి 25. రమణారావు 28. గజాసురుడు 29. ముదిసెలి 30. మానవుడు
నిలువు:
1.ముకషచూ 2. పంచివేత 3. కరిముఖ 4. టపటపా 5. యవజము 9. చిలకమర్తి 10. రాయలసీమ 12. రహేహమారా 13. తొలివలపు 20. కీకటము 21. తిరగలి 22. బాణాసుర 23. ధవుడుమా 24. త్రిమ్మరీడు 26. మజా 27. రారు
నూతన పదసంచిక 47 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- అనూరాధ సాయి జొన్నలగడ్డ
- అరుణరేఖ ముదిగొండ
- బయన కన్యాకుమారి
- చెళ్ళపిళ్ళ రామమూర్తి
- ద్రోణంరాజు వెంకట నరసింహారావు
- ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
- ఎర్రొల్ల వెంకట్ రెడ్డి
- జానకి సుభద్ర పెయ్యేటి
- కోట శ్రీనివాసరావు
- ఎం. అన్నపూర్ణ
- మధుసూదనరావు తల్లాప్రగడ
- మత్స్యరాజ విజయలక్ష్మి
- పడమట సుబ్బలక్ష్మి
- పి.వి.ఎన్. కృష్ణశర్మ
- పి.వి.ఆర్. మూర్తి
- రంగావఝల శారద
- రామలింగయ్య టి
- రామకూరు నాగేశ్వరరావు
- సీతామహాలక్ష్మి పెయ్యేటి
- శంభర వెంకట రామ జోగారావు
- శిష్ట్లా అనిత
- శ్రీనివాసరావు సొంసాళె
- శ్రీవాణి హరిణ్మయి సోమయాజుల
- శ్రీవిద్య మనస్విని సోమయాజుల
- తాతిరాజు జగం
- వనమాల రామలింగాచారి
- వెంకట్ శాస్త్రి సోమయాజుల
- వర్ధని మాదిరాజు
వీరికి అభినందనలు.
గమనిక:
ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.
కోడీహళ్లి మురళీమోహన్ వ్యాసకర్త, కథకులు, సంపాదకులు. తెలుగు వికీపీడియన్. ‘కథాజగత్’, ‘సాహితి విరూపాక్షుడు విద్వాన్ విశ్వం’, ‘జ్ఞానసింధు సర్దేశాయి తిరుమలరావు’ అనే పుస్తకాలు ప్రచురించారు.