‘నూతన పదసంచిక’కి స్వాగతం.
సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘నూతన పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
1. పప్పులేని తిండి ఫలము లేదు అని అంటారని పప్పు చాలా తక్కువగా వడ్డించారు భోజనంలో (4) |
4. నిలువు 3.తో అంధకారం. (1) |
6. నిలువు 20.తో సర్పం (1) |
7. రతికేళి సమయంలో కోపగించు యువతి (3) |
9. ఈశ్వరా! ప్రభువా! (3) |
12. పరమానందభరితంలోని భీరుత్వం (3) |
14. కైవశము (3) |
15. వధూనిక (3) |
16. వేస్టు, అప్రయోజనం (2) |
17. తపేలా కాదు తంతి జోడీదారు (3) |
20. ప్రభుభక్తిలో ప్రభ లోపించింది (2) |
21. దేవాలయ ముఖద్వారము (3) |
23. గుణింతాలు మారినా సామజమే (3) |
25. కాంతా రమ్మంటే పేరడవి అంటావేం? (3) |
26. నాతో తిరిగి మోసం కనిపెట్టు (3) |
28. నికృష్టము (3) |
29. పండుట (2) |
31. మొదలే లేని పరిపాలన. (3) |
32. నరవాహనుడు (2) |
34. భారతీయ శిక్షాస్మృతి చిత్తుప్రతిని తయారు చేసింది ఈయనే (3) |
35. బిడాలం (3) |
36. జొన్న కళ్ళంలోని నుసి (3) |
38. తిరుమాలలో కర్చీపు (3) |
40. వార్త. ఖబర్ రూపాంతరం. (3) |
42. నిలువు 24తో మామూలు (1) |
43. అడ్డం 4,6,42 లతో తెనాలి రామకృష్ణ సినిమాలోని భానుమతి పాత్ర (1) |
44. ముదురు ఎరుపు రంగు. సిల్వర్ కాదు (4) |
నిలువు:
1. గిఫ్టు (3) |
2. వేకువ (3) |
3. సంద్రం (2) |
5. రాబోయేది కాకుండా ఆపై సంవత్సరం (2) |
8. స్వప్రయోజనము కానిది (3) |
9. సర్వేపల్లి రాధాకృష్ణన్, చిలుకూరి నారాయణరావు, నండూరి రామకృష్ణమాచార్య, వేటూరి ప్రభాకరశాస్త్రి తదితరులు పనిచేసిన పట్టణం. (5) |
10. చారణా (3) |
11. తెలివిడి. పుక్కట్ల దీన్ని తీస్కోవడానికి ఇష్టపడదు సాయిపల్లవి (3) |
13. వెలితి (2) |
16. స్త్రీ లేక పురుషుఁడు (2) |
18. అద్దరి (2) |
19. నమ్మకములో ఊపిరి (2) |
20. సమతలక్షేత్రములో వరుసగానున్న రెండు కోణబిందువుల కలుపగా వచ్చు సరళ రేఖ (2) |
21. గోనె సంచి (3) |
22. భయం (2) |
24. పూజ్యమైన, సమ్మానింపదగిన. (2) |
25. ఆంధ్రా గ్రేటా గార్బో (5) |
26. ఉద్యానవనం (2) |
27. అరిసె ముక్కలో నక్షత్రం (2) |
28. కృష్ణసతి (2) |
29. అడ్డం 12 లక్షణాలున్న వ్యక్తి (2) |
30. ___ లేని మాట, ఆమెత లేని ఇల్లు వ్యర్థం (3) |
31. బోయి భీమన్నకు పేరు తెచ్చిపెట్టిన నాటకం (3) |
32. అర్జున రణతుంగ ఈ దేశపు క్రికెట్ క్రీడాకారుడు. (3) |
33. నడుము (2) |
36. కేశాలు (3) |
37. దట్టం (3) |
39. రెండ్రూపాయలు (2) |
41. జొన్న పొట్టు (2) |
మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2023 మార్చి 14వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘నూతన పదసంచిక 51 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు కొత్త ప్రహేళితో బాటుగా 2023 మార్చి 19 తేదీన వెలువడతాయి.
నూతన పదసంచిక 51 జవాబులు:
అడ్డం:
6.కరతలామలకం 8. పీలుపు 10. కలోగం, 12. చూపుడువేలు 13. దంస్తుడహడు 14. సంప్రదాయము 17. ముఖ్యఅతిథి 20. వేసంగి 21. క్షమయా 22. మూడునాళ్ళముచ్చట
నిలువు:
1.ఊకదంపుడు 2. హితవరులు 3. వామనపాదం 4. లోకంపోకడ 5. పిల్లాపీచూ 7. సన్నగండు 9. లుపుదింప్రసం 11. లోహప్రతిమ 14. సంవేదన 15. దాగిలిమూత 16. ములికినాడు 17. ముత్యాలముగ్గు 18. అక్షకూటము 19. థియోలజీ
నూతన పదసంచిక 51 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- అనూరాధ సాయి జొన్నలగడ్డ
- బయన కన్యాకుమారి
- భద్రిరాజు ఇందుశేఖర్
- భాగవతుల కృష్ణారావు
- చెళ్ళపిళ్ళ రామమూర్తి
- ద్రోణంరాజు వెంకట నరసింహారావు
- ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
- జానకి సుభద్ర పెయ్యేటి
- మధుసూదనరావు తల్లాప్రగడ
- మత్స్యరాజ విజయలక్ష్మి
- పడమట సుబ్బలక్ష్మి
- పాటిబళ్ళ శేషగిరిరావు
- పి.వి.ఎన్. కృష్ణశర్మ
- రంగావఝల శారద
- రామలింగయ్య టి
- సీతామహాలక్ష్మి పెయ్యేటి
- శంభర వెంకట రామ జోగారావు
- శిష్ట్లా అనిత
- శ్రీనివాసరావు సొంసాళె
- శ్రీవాణి హరిణ్మయి సోమయాజుల
- శ్రీవిద్య మనస్విని సోమయాజుల
- తాతిరాజు జగం
- వెంకట్ శాస్త్రి సోమయాజుల
- వనమాల రామలింగాచారి
వీరికి అభినందనలు.
గమనిక:
ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.
కోడీహళ్లి మురళీమోహన్ వ్యాసకర్త, కథకులు, సంపాదకులు. తెలుగు వికీపీడియన్. ‘కథాజగత్’, ‘సాహితి విరూపాక్షుడు విద్వాన్ విశ్వం’, ‘జ్ఞానసింధు సర్దేశాయి తిరుమలరావు’ అనే పుస్తకాలు ప్రచురించారు.