Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

నూతన పదసంచిక-90

‘నూతన పదసంచిక’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘నూతన పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

‘ఫిల్-ఇన్స్’ నమూనాలోని ఈ నూతన పదసంచికలో ఆధారాలలో ఇచ్చిన పదాలను వాటి సంఖ్యను బట్టి సూచనల ప్రకారం గడులలో అమర్చాలి. రెండు అక్షరాలు కూర్పరి గడిలో నింపి ఉంచుతారు. వాటి ఆధారంతో మిగతా గడులు నింపుతూ వెళ్ళాలి. కూర్పరి సొల్యూషన్‌తో సరిపోయిన వాటిని పంపిన వారిని విజేతలుగా ప్రకటిస్తాము.

ఆధారాలు:

~

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2023 నవంబర్ 28 తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో నూతన పదసంచిక 90 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు కొత్త ప్రహేళితో బాటుగా 2023 డిసెంబర్ 03 తేదీన వెలువడతాయి.

నూతన పదసంచిక 88 జవాబులు:

అడ్డం:   

1) కూడిక 4) అంబరము 8) విషాదము 12) టపూదో 13) కందగాడు 14) కవుకులు 15) తాళ్ళపాక 17) నిలయము 19) కాపత 20) డుము 21) లశాకపా 23) సాసరు 25) మాకంద 26) దాయివా 27) తాత 29) మురసడము 31) రహదారి 32) రుమ 33) గసంటి 34) సూక్తము 35) రుమాసు 36) సాము 37) గోపురము 39) బకాసురుడు 41) లబ 42) ధూనన 43) తురుము 44) భళిర 45) ముటకుమ 47) నవ 49) ఆరుద్ర 51) పిసాసము 53) బ్బునల్లడ 55) మమకారం 57) మెలకువ 59) లపొము 60) ముకుళిత 61) తములుల 62) మున్నుడి

నిలువు:

1) కూటతాడు 2) డిపూళ్ళము 3) కదోపా 4) అంకం 5) బదనిక 6) రగాలపా 7) ముడుయ 8) విక 9) షావుకారు 10) దకుప 11) ములుత 16) కలకండ 18) ముసాయిదా 22) శాదము 24) సవారి 25) మాసటి 26) దాహము 27) తారుమారు 28) తమసుడు 29) మొగసాల 30) రసంముబ 31) రక్తము 34) సూరన 35) రుసుము 37) గోధూళి 38) పునరపి 39) బతుకు40) కారుమబ్బు 44) భద్రకాళి 45) ముసలము 46) టముకులు 47) నల్లపొన్ను 48) వడముడి 49) ఆమము 50) రుమకు 52) సామెత 54) నలము 56) రంత 58) వేల

‌‌నూతన పదసంచిక 88 కి సరైన సమాధానాలు పంపిన వారు:

వీరికి అభినందనలు.

Exit mobile version