Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

నూతన పదసంచిక-93

‘నూతన పదసంచిక’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘నూతన పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

‘ఫిల్-ఇన్స్’ నమూనాలోని ఈ నూతన పదసంచికలో ఆధారాలలో ఇచ్చిన పదాలను వాటి సంఖ్యను బట్టి సూచనల ప్రకారం గడులలో అమర్చాలి. కూర్పరి సొల్యూషన్‌తో సరిపోయిన వాటిని పంపిన వారిని విజేతలుగా ప్రకటిస్తాము.

 

ఆధారాలు:

~

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2023 డిసెంబర్ 19 తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో నూతన పదసంచిక 93 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు కొత్త ప్రహేళితో బాటుగా 2023 డిసెంబర్ 24 తేదీన వెలువడతాయి.

నూతన పదసంచిక 91 జవాబులు:

అడ్డం:   

1) నూపురము 5) తమలపాకు 10) నశౌ 12) గుడికట్టు 14) కమలాపతి 15) వ్యక్తి 16) టాసిరపె 17) రుకాటప 18) పతకం 19) రులికా 20) రంముతిదేడు 22)లులాపము 25) వదనము 28) దట్ట 30) రాసభము 33) ళలలిత 34) లపి 35) సంకులసమరము 37) కర 38) గుడ్లగూబ 40) మురకము 41) ముని 42) ణవనర 43) లవణము 45) తూముకాలువ 49) నిముభ 52) చిదుము 54) పురిశయ 56) కవాటము 57) రప్ప 58) కరపత్రము 59) తటిల్లత 60) ముటి 61) సముగయాత్ర 62) ఒకపరి

నిలువు:

1) నూగుటారు 2) పుడిసిలి 3) రకరకాలు 4) ముట్టుపె 5) తకరు 6) మమకారం 7) లలాటము 8) పాపపతి 9) కుతి 10) నవ్యత 11) శౌక్తికం 18) పడుదల 21) దేవళము. 23) పరాకు 24) ముసలము 26) నలికము 27) ముతరని 28) దలగుణ. 29) ట్టపిడ్లవ 31) భసర 32) ముమకల 35) సంబరము 36) రమువ 39) గూనతూము 44) మునివాటిక 46) కాపురము 47) లురిపగ 48) వశత్రయా 50) ముటల్లప 51) భముతరి 52) చిరము 53) దుప్పటి. 55) యముత్ర 56) కతఒ 58) కస

వృత్తాల లోని అక్షరాల పదబంధము – నూతనపదసంచిక

‌‌నూతన పదసంచిక 91 కి సరైన సమాధానాలు పంపిన వారు:

వీరికి అభినందనలు.

Exit mobile version