Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

పదసంచిక-65

‘పదసంచిక’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. తెలుగు భాషోద్యమ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు. (2,4)
4. కలయిక (4)
7. అదిరేటి డ్రెస్సు అమ్మాయిలు వేస్తే అబ్బాయిలకు ఇది తప్పదా? (2)
8. కీలు, వాలు, కొండి, పూలు, చిల్ల మొదలైన పూర్వప్రత్యయాలుగాకల పదం.(2)
9. ఇటీవల మరణించిన తెలుగు మేష్టారు. (2,5)
 11. నీలి ఊదారంగున్న విమానయాన సంస్థ. (3)
13. పండువెన్నెల (5)
14. కాయపుష్టి కలిగిన బొజ్జదేవర (5)
15. టక్కు ___ దుక్కు దుమారం ఎక్కడ చూచిన ఒకటేరా అని కొసరాజు పాట (3)
18. రామప్పగుడి, నరమేధము, తంజావూరు పతనము వగైరా చారిత్రక నవలలు వ్రాసింది వీరే.(3,4)
19. పాథాలజిలో దురద (2)
21. అరటిదూట లేదా చెరకుకొన (2)
22. సిగ్నల్ పోస్టు (4)
23. అరుణకిరణం సినిమా దర్శకుడు.(3,3)

నిలువు:

1. వామ్మో బామ్మ సినిమా గీతకారుడు. (4)
2. పులకండములోని సత్తువ (2)
3. తంపులమారి (5)
5. పెద్ద ఏనుగు (2)
6. ఎన్.టి.రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నరోజుల్లో అతని వ్యవహారశైలి మీద వ్యంగ్యంగా తీసిన సినిమా (5)
9. ప్రజాదరణను పొందిన పాట పల్లవిని పేరుగా పెట్టుకున్న సినిమా. (7)
10. ఆంధ్ర వాగ్గేయకారుల చరిత్రను వ్రాసినవారు క్రింది నుండి పైకి. (7)
11. వియోగపు బాధ అట (3)
12. పురం కాని పురం (3)
13. రియాలిటీ చెక్ రచయిత పేరులో చివరి అక్షరం లుప్తమైంది. (3,3)
16.  ఇరవై పేటల నె క్లెస్ (5)
17. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి దళిత ముఖ్యమంత్రి. (4)
20. గంధమాదిని (2)
21.  బద్ద (2)

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2020 ఆగస్టు 11 వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2020 ఆగస్టు 16 తేదీన వెలువడతాయి.

పదసంచిక-63 జవాబులు:

అడ్డం:                                 

1.సోపుదారి కేక 4. పర్ణశాల 7. మిట్ట 8. ఖతా 9. ఉడ్డకేలువేలుపు 11. కలహ 13. మాక్యణివీణ 14. యావజ్జీవము  15. జనము 18. యాగరక్షణార్ధము 19. తామే 20. గోడ 22. రుమేనియా 23. చుక్కలతెరువు

నిలువు:

1.సోమిదమ్మ 2. పుట్ట 3. కవలుబాల 5. శాఖ 6. లతాయాతకము 9. ఉషారాణి భాటియా 10. పునరుజ్జీవనము 11. కణజ 12. హయాము 13. మాయజలతారు 16. నన్ను క్షమించు 17. కన్నడవు 20. మేమే 21. గోరు

పదసంచిక-63కి సరైన సమాధానాలు పంపిన వారు:

వీరికి అభినందనలు.

Exit mobile version