హైదరాబాద్‍కి చెందిన అబ్జ క్రియేషన్స్ సాహిత్య సంస్థ, అక్షర కుసుమాలు సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో శ్రీ కోడీహళ్ళి ఫణి ప్రసన్న కుమార్ రచించిన పెన్నిధి పద్యకావ్యం ఆవిష్కరణ సభ, కవి సమ్మేళనం జరుగుతాయి.
వేదిక:
సుందరయ్య భవన్, మిథిలా నగర్ కమాన్ ప్రక్కన,
ప్రగతి నగర్, జె.ఎన్.టి.యు. ఎదురుగా,
హైదరాబాద్ 500090
తేదీ, సమయం:
9 ఆగస్టు 2026 ఆదివారం.
కవి సమ్మేళనం: సాయంత్రం 4 గంటల నుండి.
పుస్తకావిష్కరణ: సాయంత్రం 5.30 గంటల నుండి
సభాధ్యక్షులు:
శ్రీ సాదనాల వేంకటస్వామి నాయుడు గారు
(ప్రముఖ సినీ, గేయ కవి, స్వర్ణ నంది పురస్కార గ్రహీత)
ముఖ్య అతిథి, గ్రంథావిష్కర్త:
డా. వింజమూరి విశ్వనాథమయ్య గారు
(విశ్రాంత తెలుగు ఉపన్యాసకులు)
విశిష్ట అతిథి:
కంద కవిసార్వభౌమ డా. రాధశ్రీ గారు
(ప్రముఖ పద్య కవి)
ఆత్మీయ అతిథులు:
శ్రీ మొవ్వ దేవనాథ సూరి గారు
(ప్రముఖ కవి, రంగస్థల నటులు)
శ్రీ వేదాంతం శ్రీపతి శర్మ గారు
(ప్రముఖ రచయిత)
గ్రంథ పరిచయం:
పద్యకళా ప్రవీణ డా. ఆచార్య ఫణీంద్ర గారు
(అధ్యక్షులు, యువభారతి)
ఆహ్వానించువారు:
శ్రీ మల్లయాచారి, కన్వీనర్, సుందరయ్య భవన్
శ్రీ కోడీహళ్ళి మురళీమోహన్, కార్యదర్సి, అబ్జ క్రియేషన్స్
కోడీహళ్లి మురళీమోహన్ వ్యాసకర్త, కథకులు, సంపాదకులు. తెలుగు వికీపీడియన్. ‘కథాజగత్’, ‘సాహితి విరూపాక్షుడు విద్వాన్ విశ్వం’, ‘జ్ఞానసింధు సర్దేశాయి తిరుమలరావు’ అనే పుస్తకాలు ప్రచురించారు.

