రాజకీయ వివాహం-1
అధ్యాయం- 1 ట్టిగా చప్పట్లు వినబడేసరికి మంత్రముగ్దురాలులా వేరే లోకం నుండి ఉపన్యాసం ఇస్తున్నట్లు స్టేజి మీద ఉన్న ప్రియాంక ఉలిక్కి పడింది. ఆమె ఇప్పుడు ఒక ఓపెన్ ఎయిర్ ఆడిటోరియం లో ఉంది. దాదాపు వెయ్యిమందికి పైగా సామర్ధ్యం ఉన్న ఆ ఆడిటోరియం ఆ రాత్రివేళ చాలా ప్రశాంతంగా ఉంది. ప్రియాంక మీద పది ఉన్న స్పాట్లైట్ తప్పితే మిగిలిన ప్రదేశం అంతా చిమ్మచీకటి ఆవరించుకుని ఉంది. చెన్నై లోని ఏషియన్ కాలేజ్ అఫ్ జర్నలిజంలో […]
రాజకీయ వివాహం-2
యువత ఆలోచనా ధోరణులకు దర్పణం పడుతూ, వారి ఆకాంక్షలకు ప్రాతినిధ్యం వహిస్తూ ఆనంద్ వేటూరి అత్యంత ఆసక్తికరంగా సృజించిన నవల ‘రాజకీయ వివాహం’. ఇది రెండవ భాగం.
రాజకీయ వివాహం-3
అధ్యాయం- 3 రోజు రాత్రంతా ఆలోచించిన తరువాత ఆమె ఒక నిర్ణయానికి వచ్చింది. ఎలాగైనా ఈ వివాదం పైన అవగాహన పెంచుకుని, ఎంతవరకు నిజం ఉందో తేల్చుకోవాలని అనుకుంది. దానికి ఆమె తన వయసు ప్రపంచం పట్ల తనకున్న జ్ఞానం సరిపోదేమో అని అభిప్రాయపడింది. సహజంగా తను పుట్టిపెరిగిన వాతావరణం ఇప్పటివరకూ ఈ భూవివాదాలు ఇంకా వాటికి సంబధించిన ఇతరమైన అంశాల గురించి తెలుసుకునే అవకాశం కలిగించలేకపోయాయి. ఎప్పుడైనా కానీ ప్రతీ అంశం మీదా రెండు రకాలైన […]
రాజకీయ వివాహం-4
అధ్యాయం- 4 సాద్ గారితో జరిగిన ఆ సంవాదం తరువాత ఆమె అంతరానగం తీవ్ర సంచలనానికి లోనయ్యింది. తాను వేటికైతే దూరంగా ఉండాలి అని అనుకుందో వాటిలోకి మెల్లిగా ఆమె ఆకర్షింపబడటం ఆమెకు విచిత్రంగా అనిపించింది. అందుకే ఈ విషయాలకు దూరంగా ఉండాలని ఆమె బయటకు వెళ్ళడం మానేసి ఎక్కువ సమయం తన తండ్రితోనే గడుపుతోంది. తండ్రికి పూర్తిగా నయమైన తరువాత చెన్నై వెళ్ళిపోదామని నిశ్చయించుకుంది. ఈమధ్య కాలంలో ఎందుకో తెలీదు కానీ రాహుల్ తరచుగా తమ […]
రాజకీయ వివాహం-5
యువత ఆలోచనా ధోరణులకు దర్పణం పడుతూ, వారి ఆకాంక్షలకు ప్రాతినిధ్యం వహిస్తూ ఆనంద్ వేటూరి అత్యంత ఆసక్తికరంగా సృజించిన నవల ‘రాజకీయ వివాహం’. ఇది ఐదవ భాగం.
రాజకీయ వివాహం-6
అధ్యాయం- 6 దంతా ఒకపెద్ద పొలిటికల్ గ్యాంబుల్ సుకన్యా. మనకు తెలియకుండానే మనం ఈ ఉచ్చులో ఇరుక్కుని చాలా రోజులుగా ఇక్కడ బందీలుగా ఉన్నాము” తనపక్కనున్న సుకన్యను ఉద్దేశించి అన్నాడు చరణ్. వారిద్దరూ ఊరికి దూరంగా ఉన్న ఒక గోడౌన్లో బంధింపబడ్డారు. వారిని ఎవరు ఇక్కడికి తీసుకువచ్చారో కూడా వారికి తెలీదు. ఆ బిల్డింగ్‌లో మాత్రం నిరంతరం గన్‌మెన్లు తిరుగుతూనే ఉంటారు. తమకి ప్రతీరోజూ అన్ని సౌకర్యాలు సమకూరుస్తూ ఉంటారు అక్కడున్న వ్యక్తులు. అసలు ఏమి ప్రతిఫలం […]
రాజకీయ వివాహం-7
యువత ఆలోచనా ధోరణులకు దర్పణం పడుతూ, వారి ఆకాంక్షలకు ప్రాతినిధ్యం వహిస్తూ ఆనంద్ వేటూరి అత్యంత ఆసక్తికరంగా సృజించిన నవల ‘రాజకీయ వివాహం’. ఇది 7వ భాగం.
రాజకీయ వివాహం-8
యువత ఆలోచనా ధోరణులకు దర్పణం పడుతూ, వారి ఆకాంక్షలకు ప్రాతినిధ్యం వహిస్తూ ఆనంద్ వేటూరి అత్యంత ఆసక్తికరంగా సృజించిన నవల ‘రాజకీయ వివాహం’. ఇది 8వ భాగం.
రాజకీయ వివాహం-9
అధ్యాయం- 9 రోజు నాకు చాలా ఆనందంగా ఉంది ప్రియాంక. అసలు ఈ సందర్భంలో అంకుల్ సుస్తీ చేసిన విషయం కూడా నేనీ మర్చిపోతానంటే నమ్ము” ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైపోతూ తన ఎదర ఉన్న గ్లాస్‌ను ఖాళీ చేసాడు సిధ్ధార్థ. వారిద్దరూ ఇప్పుడు తాజ్ గ్రూప్ ఆఫ్ హోటల్స్‌లో అత్యంత ప్రముఖమైన హోటల్‌లో ఉన్నారు. సహజంగా బయట పార్టీలకు డిన్నర్లకు అంతగా ఆసక్తి చూపని ప్రియాంక ఈరోజు సిధ్ధార్థ బలవంతం మీద తాజ్ కృష్ణ హోటల్‌కు రాక తప్పలేదు. […]
రాజకీయ వివాహం-10
యువత ఆలోచనా ధోరణులకు దర్పణం పడుతూ, వారి ఆకాంక్షలకు ప్రాతినిధ్యం వహిస్తూ ఆనంద్ వేటూరి అత్యంత ఆసక్తికరంగా సృజించిన నవల ‘రాజకీయ వివాహం’. ఇది 10వ భాగం.
రాజకీయ వివాహం-11
యువత ఆలోచనా ధోరణులకు దర్పణం పడుతూ, వారి ఆకాంక్షలకు ప్రాతినిధ్యం వహిస్తూ ఆనంద్ వేటూరి అత్యంత ఆసక్తికరంగా సృజించిన నవల ‘రాజకీయ వివాహం’. ఇది 11వ భాగం.
రాజకీయ వివాహం-12
యువత ఆలోచనా ధోరణులకు దర్పణం పడుతూ, వారి ఆకాంక్షలకు ప్రాతినిధ్యం వహిస్తూ ఆనంద్ వేటూరి అత్యంత ఆసక్తికరంగా సృజించిన నవల ‘రాజకీయ వివాహం’. ఇది 12వ భాగం.
రాజకీయ వివాహం-13
యువత ఆలోచనా ధోరణులకు దర్పణం పడుతూ, వారి ఆకాంక్షలకు ప్రాతినిధ్యం వహిస్తూ ఆనంద్ వేటూరి అత్యంత ఆసక్తికరంగా సృజించిన నవల ‘రాజకీయ వివాహం’. ఇది 13వ భాగం.
రాజకీయ వివాహం-14
యువత ఆలోచనా ధోరణులకు దర్పణం పడుతూ, వారి ఆకాంక్షలకు ప్రాతినిధ్యం వహిస్తూ ఆనంద్ వేటూరి అత్యంత ఆసక్తికరంగా సృజించిన నవల ‘రాజకీయ వివాహం’. ఇది 14వ భాగం.
రాజకీయ వివాహం-15
అధ్యాయం- 15 లా రోజులుగా తనని ఈ వ్యక్తి ఫాల్లో అవుతున్నట్లుగా గుర్తించాడు ప్రతాప్. ధరణికోటకు సంబంధించిన ప్రాజెక్ట్ పనులు చూసుకోమని తండ్రి తనను విశాఖపట్నం పరిసర ప్రాంతాలలో ఉండవలసినదిగా కోరాడు. మొదట్లో యాదృచ్ఛికం అనిపించి తను పెద్దగా పట్టించుకోలేదు కానీ ఎక్కడికి వెళ్ళినా ఆ వ్యక్తి తనని నీడలా వెంటాడుతూ ఉండడం వలన ప్రతాప్ అనుమానించాడు. అందుకే తనకు బాగా పరిచయం ఉన్న సుదర్శన్‌ను ఈ విషయంలో సహాయం చెయ్యవలసినదిగా కోరాడు. వాళ్ళిద్దరూ ‘ది పార్క్’ […]
రాజకీయ వివాహం-16
యువత ఆలోచనా ధోరణులకు దర్పణం పడుతూ, వారి ఆకాంక్షలకు ప్రాతినిధ్యం వహిస్తూ ఆనంద్ వేటూరి అత్యంత ఆసక్తికరంగా సృజించిన నవల ‘రాజకీయ వివాహం’. ఇది 16వ భాగం.
రాజకీయ వివాహం-17
యువత ఆలోచనా ధోరణులకు దర్పణం పడుతూ, వారి ఆకాంక్షలకు ప్రాతినిధ్యం వహిస్తూ ఆనంద్ వేటూరి అత్యంత ఆసక్తికరంగా సృజించిన నవల ‘రాజకీయ వివాహం’. ఇది 17వ భాగం.
రాజకీయ వివాహం-18
యువత ఆలోచనా ధోరణులకు దర్పణం పడుతూ, వారి ఆకాంక్షలకు ప్రాతినిధ్యం వహిస్తూ ఆనంద్ వేటూరి అత్యంత ఆసక్తికరంగా సృజించిన నవల ‘రాజకీయ వివాహం’. ఇది 18వ భాగం.
రాజకీయ వివాహం-19
యువత ఆలోచనా ధోరణులకు దర్పణం పడుతూ, వారి ఆకాంక్షలకు ప్రాతినిధ్యం వహిస్తూ ఆనంద్ వేటూరి అత్యంత ఆసక్తికరంగా సృజించిన నవల ‘రాజకీయ వివాహం’. ఇది 19వ భాగం.
రాజకీయ వివాహం-20
యువత ఆలోచనా ధోరణులకు దర్పణం పడుతూ, వారి ఆకాంక్షలకు ప్రాతినిధ్యం వహిస్తూ ఆనంద్ వేటూరి అత్యంత ఆసక్తికరంగా సృజించిన నవల ‘రాజకీయ వివాహం’. ఇది చివరి భాగం.

