ప్రజ్ఞా భారతి, సంచిక వెబ్ పత్రిక ఆధ్వర్యంలో స్తంభాద్రి సాహితీ వేదిక ప్రముఖ కవి శ్రీ రఘు శేషభట్టర్ సాహితీ సమాలోచనం కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.
తేదీ: 26 ఏప్రిల్ 26 ఆదివారం
వేదిక: సివిఆర్ బాంక్వెట్ హాల్, మమతా మెడికల్ కాలేజ్ దగ్గర, గొల్లగూడెం రోడ్, ఖమ్మం
సమయం: సాయంత్రం 5 గంటలకు
~
కార్యక్రమ వివరాలు:
స్వాగత వచనాలు: పొత్తూరి సీతారామారావు, ఖమ్మం
సభాధ్యక్షత: కొల్లూరి సోమ శంకర్, సహసంపాదకులు, సంచిక సాహిత్య పత్రిక
~
- వచన సౌరభం (రఘు సారస్వత వ్యాసాల మూల్యాంకనం) – తుమ్మూరి రామ్మోహన్ రావు గారు (కవి,విమర్శకులు, హైదరాబాద్)
- అసంకల్పిత పద్యం – వస్తు వైవిధ్యం – తోట సుభాషిణి ( కవయిత్రి, ఖమ్మం)
- రఘు కవిత – ప్రతీకాత్మకత – కవి దిలావర్, పాల్వంచ
- రఘు కవిత్వం – వస్తుశిల్పం (మోహధూపం, దిశాంతర స్వప్నం సంపుటాల విశ్లేషణ ) – కవి సిద్దార్థ, హైదరాబాద్
అనంతరం కవి స్పందన, వందన సమర్పణ.
సాహితీప్రియులందరికీ సాదర ఆహ్వానం.

