సంచిక స్వాధ్యాయ సంయుక్తంగా నిర్వహిస్తున్న సాహితీ సమావేశం.
రచయితల సమావేశం
తేదీ: 23 ఏప్రిల్ 2023. ఉదయం 10.00 గంటల నుండి మధ్యాహ్నం 13.00 గంటల వరకు
వేదిక:
Telangana State SC Study Circle,
Beside Basava Tharakam Cancer Hospital,
Road No 14,
Banjara Hills
Hyderabad.
ఈ సమావేశంలో చర్చించే అంశాలు:
ఈ సమావేశానికి అందరికీ ఆహ్వానం.
సమావేశం పూర్తయిన తరువాత మధ్యాహ్న భోజనం ఏర్పాటు ఉంటుంది.
ఏర్పాట్లు సక్రమంగా చేసేందుకు వీలుగా సమావేశంలో పాల్గొనేవారు ముందుగానే 9849617392 నెంబరులో వాట్సప్, మెసేజ్, కాల్ ద్వారా సూచించమని ప్రార్థన.
సంచిక – స్వాధ్యాయ సమావేశాలు సరయిన సమయానికే ఠంచనుగా ఆరంభమవుతాయి. కాబట్టి 10 గంటల కన్నా కొన్ని నిముషాల ముదు సభాస్థలికి చేరుకుంటే ఇతరులకు ఇబ్బంది కలిగించని వారవుతారు.
ముఖ్య సూచన:
23 ఏప్రిల్ లోగా ‘రామకథాసుధ’ కథల సంకలనం అందుబాటులోకి వస్తే, ఆ రోజు ఆ సంకలనంలో కథలున్న రచయితలకు పుస్తక ప్రదానం ఉంటుంది. సంచిక సమావేశంలో పాల్గొన్న వారికి పుస్తకం తక్కువ ధరకు లభ్యమవుతుంది.
పెద్ద సంఖ్యలో సమావేశంలో పాల్గొని, రచయితలు ఉత్తమ సాహిత్యానికి ప్రోత్సాహమివ్వగలరని ప్రార్థన.
సంచిక టీమ్
I would like to attend the meeting on 23rd at 10.00 AM at Jubilee hills. ***************@***il.com">–Sr***************@***il.com
నేనూ వస్తున్నా సర్ ధన్య వాదాలూ.
నమస్తే నేనూ వస్తాను భవానీదేవి 9866847000
ఆర్యా, నమస్తే.చాలా మంచి కార్యక్రమం.అమెరికాలో వున్న కారణంగా హాజరు కాలేక పోతున్నాను.కార్యక్రమం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ…… కళాభి వందనము లతో విడదల సాంబశివరావు.
నా పాత నవలలు రాగ విపంచి, కలలకు రెక్క లొచ్చాయి అనే ఈ రెండూ ఇప్పుడు కొత్తగా మళ్ళీ ప్రింటు చేయిస్తున్నాను.అనుకున్న సమయానికి కాపీలు రెడీ అయితే మిత్రులకు అందజేయాలను కుంటున్నాను.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Notify me of follow-up comments by email.
Notify me of new posts by email.
Δ
అమ్మ కడుపు చల్లగా-28
యాత్రా దీపిక చిత్తూరు జిల్లా – 52 – లక్ష్మీ జనార్ధనస్వామి ఆలయం
స్నేహమా వర్ధిల్లు!
నువ్వూ అమ్మవే
మేరే దిల్ మె ఆజ్ క్యా హై-7
దివినుంచి భువికి దిగిన దేవతలు 3
అనువాద మధు బిందువులు-37
Portrayal of grief in King Hāla Sātavāhana’s GĀTHĀSAPTASHATI
రావణ రహస్యం-8
థాంక్యూ రమాజీ థాంక్యూ సో మచ్
థాంక్యూ రామాజీ థాంక్యూ సో మచ్
థాంక్యూ చండీ థాంక్యూ సో మచ్
థాంక్యూ రాజ్యలక్ష్మి గారు థాంక్యూ సో మచ్
థాంక్యూ బాలాజీ థాంక్యూ సో మచ్
All rights reserved - Sanchika®