‘ఈ జీవిత గమనంలో ప్రతిరోజూ కాకపోయినా తరచుగా అయినా ఎవరో ఒకరు ఒక పాఠం చెబుతూనే ఉంటారు. వారంతా గురువులే’ అంటున్నారు అల్లూరి గౌరీ లక్ష్మి 'రంగుల హేల' కాలమ్‌లో. Read more
ముళ్ళ గులాబీ లాంటి స్వీట్ అండ్ హ్యాపీ హోమ్ ముచ్చటలు వివరిస్తున్నారు అల్లూరి గౌరీ లక్ష్మి 'రంగుల హేల' కాలమ్‌లో. Read more
“ఎదుటివారి మనసెప్పుడూ పరాయి భాషలాంటిదే. ఎంత అర్థం చేసుకున్నామని అనుకున్నా ఎంతో కొంత అర్థం కాని స్టఫ్ ఉంటూనే ఉంటుంది” అని అంటున్నారు అల్లూరి గౌరీ లక్ష్మి 'రంగుల హేల' కాలమ్‌లో. Read more
“జీవితం సులభతరమైనది కాదు. దాన్ని సులువు చేసుకోవాలి” అని అంటున్నారు అల్లూరి గౌరీ లక్ష్మి 'రంగుల హేల' కాలమ్‌లో. Read more
“ఏదో బాహ్యాడంబరంగా కాకుండా ప్రపత్తితో కూడిన భక్తి మంచిది” అని అంటున్నారు అల్లూరి గౌరీ లక్ష్మి 'రంగుల హేల' కాలమ్‌లో. Read more
“అప్పుడప్పుడు ఇవ్వడంలోనే కాదు తీసుకోవడం ద్వారా కూడా ఎదుటి వారికి ఆనందాన్ని ఇవ్వాలి, ఇస్తుండాలి” అని అంటున్నారు అల్లూరి గౌరీ లక్ష్మి 'రంగుల హేల' కాలమ్‌లో. Read more
“ఆనాటి సినిమా మన జ్ఞాపకాల మూట. ఆనాటి లేత జీవితాన్నీ, తలపుల్నీ, ఆశల్నీ, ఆశయాలనీ విహంగ వీక్షణం చేయించే ఆనందాల రౌండ్ అప్ అనుకోవచ్చు” అని అంటున్నారు అల్లూరి గౌరీ లక్ష్మి 'రంగుల హేల' కాలమ్‌లో. Read more
“ప్రతివారికీ జీవితం చెంప దెబ్బలు కొడుతూ, మొట్టికాయలేస్తూ బోలెడు పాఠాలు చెబుతుంటుంది” అని అంటున్నారు అల్లూరి గౌరీ లక్ష్మి 'రంగుల హేల' కాలమ్‌లో. Read more
“జీవితాన్నిమరీ బరువు చేసుకోకుండా లైట్‌గా తీసుకుంటూ, ఉల్లాసంగా గడపాలని అనుకునే మనలాంటి వారికి నిత్య రాజకీయాల్లో బోలెడంత కామెడీ దొరుకుతుంది” అని అంటున్నారు అల్లూరి గౌరీ లక్ష్మి "రంగుల హేల" కాల... Read more
“జీవితమంటే శరీరాన్ని వెంటాడే అనారోగ్య రక్కసులతో మనం అనుదినం చేసే యుద్ధమే అనుకుంటే మన పోరాట పటిమ పెరుగుతుంది” అని అంటున్నారు అల్లూరి గౌరీ లక్ష్మి 'రంగుల హేల' కాలమ్‌లో. Read more
మాట గొప్పతనం,మాట మంచితనం,మాట మనస్తత్వం, చాలా బాగుంది కవిత....