సంచికలో తాజాగా

Related Articles

11 Comments

  1. 1

    Rekha

    _/\_ నిజంగానే మాటలు చాలడం లేదండీ, అర్థం కాదేమో అని పక్కన పెట్టేసిన ‘శ్రీ విశ్వనాథ గారి సాహిత్యం’ మీద మరలా ఆసక్తి, ఆశా రెండూ పెంపొందించేందుకు మీ వ్యాసం ఎంతో దోహదం చేస్తుంది. సంచిక కు ధన్యవాదాలు.

    1. 1.1

      మైథిలి అబ్బరాజు

      చాలా సంతోషం రేఖా. సూర్యుడి కి దివిటీ వేసే ప్రయత్నం..

  2. 2

    సునీత

    ‘తెలికడలి సుడులలో’ 💖 అమోఘమైన పద్యాలు అని అందరూ అంటారు, అర్థం చేయించారు మీరు🙏

    1. 2.1

      మైథిలి అబ్బరాజు

      మీరు క్రమం తప్పకుండా చూస్తున్నందుకు ఆనందమండీ..

  3. 3

    c v mohan rao

    చాల అద్భుతంగ వుంది వీలైన చోటల్లా అర్థాలతో సహా అందజేస్తున్నారు. నాకైతే మన బేంగులూర్ నివాసంలొ షడ్రోసపేత భోజనం తింటున్నట్లుంది. అందరూ ఇప్పుడు సాంబార్ అంటున్నారు కాని నాకు పులుసే బావుంది. అయోధ్య రాముణ్ణి నమ్ముకున్న ఒక కుటుంబం (నాకు తెల్సిన) అలానే ఆతిధ్యమిస్తారండీ.

    1. 3.1

      మైథిలి అబ్బరాజు

      చాలా ధన్యవాదాలండీ ! నా పరిమితమైన శక్తి తో- అంతే.
      అవునా..అటువంటి కుటుంబాలు మన పుణ్యం కొద్దీ ఇంకా ఉన్నాయి.
      విజయవాడలో విశ్వనాథ వారి ఇంట్లో అట్లాగే ఉంటుంది

  4. 4

    మైథిలి అబ్బరాజు

    టైపో లు ఉన్నాయి.. క్షంతవ్యురాలిని.
    ముందు ముందు మరింత జాగ్రత్త వహిస్తాను.
    చిన్నవాటి సంగతి ఎట్లా ఉన్నా,
    ఆఖరి పద్యంలో” పొగడ్త పట్టుదురు ” అని చదువుకొమ్మని మనవి.

  5. 5

    Suresh Venkat

    ఇలాంటి రాతలు చదువుతుంటే, నాకు తెలుగు అంటే భలే ఇష్టం అనిపిస్తుంటుంది 😊

    1. 5.1

      మైథిలి అబ్బరాజు

      చదువుతూ ఉండాలి , ఐతే ☺️
      ధన్యవాదాలు సురేష్

  6. 6

    దేవరకొండ సుబ్రహ్మణ్యం

    ఆహా ఏమి వంటలు, ఏమి వడ్డనలు, ఏమి వర్ణనలు. కడుపు, మనసు తృప్తి చెందాయి. ధన్యవాదములు.

    1. 6.1

      మైథిలి అబ్బరాజు

      చాలా సంతోషమండీ

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!