సంచికలో తాజాగా

Related Articles

One Comment

  1. 1

    ప్రొ. సిహెచ్. సుశీలమ్మ

    సౌందర్య లహరి, శివానంద లహరి లను ఔపోసన పట్టిన సిరివెన్నెల సీతారామశాస్త్రి సినిమాలలో సందర్భానుసారంగా రచించాలన్నప్పుడు విజృంభించేస్తారు ఉత్సాహంగా ఉద్వేగంగా. వాటిపై మీ విశ్లేషణలూ అంతే గంభీరంగా సాగాయి.
    మిగిలిన దేవతలకు కూడా స్వరార్చన చేసిన గీతాలనూ మీరు ప్రస్తావిస్తుంటే అన్నీ కలిపేసారేమిటి, వేరే వ్యాసాలలో వ్యక్తీకరించవచ్చు కదా అనుకున్నాను. ముగింపు వాక్యాలు చూడగానే అర్ధమైంది ఇంతటితో ఆపుతున్నారని.

    సంచికలో వచ్చే ఫీచర్స్ లో మీదొక ఆణిముత్యం. పైగా ఆయనవి ఇంకా చాలా పాటలు ఉన్నాయి అద్భుతమైనవి.
    కొనసాగించండి ప్లీజ్.
    ( సంచిక వారికి కూడా అభ్యర్ధన)

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!