Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

వసంతతిలకము

దేశాన్ని నాశనం చేసే ఎన్నో తీవ్రమైన సమస్యలు ఉన్నా, సరైన సమయంలో పట్టించుకోకుండా, నష్టం జరిగాకా ఆవేశం నటించడం తప్పని అంటున్నారు బుసిరాజు లక్ష్మీదేవి దేశాయి.

దేమ్ము నందు కడు తీవ్రసమస్య లున్న,
న్నామ్ముఁ జేయునను నైజమెఱింగి, యందే
లేమ్ము చింతనము లేక సుఖించి, నేడా
వేమ్ముఁ బూని యిట వేషము వేయుటేలో?

ప్పెల్ల నీదనగఁ ప్పన నీదెయంచున్
ముప్పన్ని చోటులను ముంచుట చూచువారల్
నొప్పన్నదౌ యెఱుక నోచని వారె కాదే?
చెప్పేటి వీరలకు చిక్కులఁ దీర్చనౌనే?

వామ్ము తోడుతను పంతముఁ బట్టు వీరల్ –
భేమ్ము పెంచుటయె పేర్మిగ నేటి నేతల్ ;
కాదంచు నౌననుచు ర్షణఁ బెంచు రీతుల్! !
లేదెట్టి యత్నమిట లేవొకొ శాంతి చేతల్? ?

న్మంబు తామెఱిగి క్కనిదొక్కటంచున్
న్మించి పృథ్వినొక సాధనఁజేయలేరో?
న్మాత్ర సాధనలఁ ప్పగు రీతులందీ
ణ్మాత్ర చింత విడి సాగుట పాడి యౌనే! !

పంమ్ముఁ బట్టి పలు బాధలఁబెట్టు ద్రోహుల్
హంవ్యులై జనుల త్యలఁ జేయునాడే
యంమ్ముఁ బొందగల త్నము లేనిచో, యే
శాంమ్ముఁ జూడనగు సాత్వికలోకవాసుల్?

Exit mobile version