
11 అక్టోబర్ 2026 నాటి సంచిక వారపత్రిక లోని రచనల జాబితా. ఆర్టికల్ పేరు మీద క్లిక్ చేసి చదవవచ్చు.
~
ప్రత్యేక ఇంటర్వ్యూ:
సినిమాలు/వెబ్ సిరీస్:
- ఓ సంపూర్ణ జీవితం – సింగీతం – భువనచంద్ర
- ప్రయోగాల మాంత్రికుడికి కన్నీటి వీడ్కోలు – శ్రీధర్ వాడవల్లి
- జీవితం ఓ ప్రయాణం-15 – భువనచంద్ర
- వేటూరి మధుర గీతాలు-15 – డా. మాధురి ఇంగువ
- అన్నపూర్ణా వారి షష్టిపూర్తి చిత్రం.. ‘ఆత్మగౌరవం’ (1966) – ఆచారం షణ్ముఖాచారి
- చెప్పుకోండి చూద్దాం-39 – శ్రీనివాసరావు సొంసాళె
సీరియల్స్:
- శ్రీవర తృతీయ రాజతరంగిణి – 133 – మూలం: శ్రీవరుడు. అనువాదం – కస్తూరి మురళీకృష్ణ
- వందే భారత్ – ట్రైన్ 18 కథ -13 – మూలం: సుధాంశు మణి. అనువాదం: కొల్లూరి సోమ శంకర్
- మోసం చెయ్యటం ఎలా?-22 – వేదాంతం శ్రీపతిశర్మ
- మథనం-18 – రాయప్రోలు సుజాతా ప్రసాద్
- మన భారత అవని-17 – చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ
- అదృశ్యపు పుటలు -7 – సి.హెచ్. ప్రతాప్
- మరణం మధురం-6 – పాణ్యం దత్తశర్మ
కాలమ్స్:
- పిల్లల పెంపకంలో నూతన దృక్పథం-82– ఐ.పి.సుహాసిని
- ప్రకృతి వనరులతో హోమియో వైద్యం-66 – డా. కె. ఉమాదేవి
- వందే మా ‘తరం’-64 – డా. రేవూరు అనంత పద్మనాభరావు
- జర్నలిస్ట్ కథలు-17 – దమ్మున్న ఓనర్ కమ్ ఎడిటర్ – బుద్దా మురళి
వ్యాసాలు:
- మిషన్, ఇండియా దట్ ఈజ్ భారత్-23 – కోవెల సంతోష్‌కుమార్
- పత్రికల్లో తెలుగు పెరగాలి – డా. జి వి పూర్ణచందు
- విశ్వనాథ సృజన భువనాలు – కశ్మీర రాజవంశావళి నవలలు – పరిచయం -3 – కస్తూరి మురళీకృష్ణ
ఆత్మకథ:
- రాతి పర్రెలలో నుంచి..-30 – డా. శాంతి నారాయణ
భక్తి/భక్తి పర్యటన/భక్తి కవిత:
- భక్తి వైరాగ్యాలు – సి. హెచ్. ప్రతాప్
- సర్వస్య శరణాగతి – కనకదుర్గా లక్ష్మీరత్న
- నా చార్ధామ్ సాహస యాత్ర-1 – శ్రీధర్ రావు దేశ్‌పాండే
గళ్ళ నుడికట్టు/పజిల్:
- సంచిక పద ప్రతిభ-241 – పెయ్యేటి సీతామహాలక్ష్మి
- పద శారద-66 – సిహెచ్.వి.బృందావనరావు
ప్రయాణం:
- రాళ్లు మాట్లాడుతున్నాయి.. మనం వింటున్నామా? – కోవెల సంతోష్‌కుమార్
పుస్తకాలు:
- మానవ సంవేదనల దర్పణం ‘నక్షత్రాల పందిరి’ – పుస్తక సమీక్ష – కొల్లూరి సోమ శంకర్
‘బెహరా వెంకట సుబ్బారావు కథల పోటీ 2026’ సాధారణ ప్రచురణ కథలు:
- మబ్బులు వీడిన మౌనం – కాళీపట్నపు పేర్రాజు
- మనిషిగా కొత్త జన్మ – యన్. సురేంద్రనాథ్
- మట్టి వాసన – గంట రామకృష్ణ
- భయం గుప్పెటలో – ఎన్. వెంకటరత్న శర్మ
- బహురూపులు అను మనం..!! – చొప్పదండి సుధాకర్
కథలు:
- పొగ (అనువాద కథ) – కన్నడ మూలం: డా. చిదానంద సాలి, అనువాదం: రంగనాథ రామచంద్రరావు
- మహానటి.. – బి.ఆర్.కె.వి. భాస్కర రావు
పద్య కావ్యం:
- సౌదామినీ పరిణయము – ప్రబంధం – భావానువాదం-12 – రంగరాజు పద్మజ
- వేమన చరిత్రము-3 – డా. ఆచార్య ఫణీంద్ర
కవితలు:
- అనువాద మధు బిందువులు-75 – కష్టం నిండిన క్షణాలు, జీను. మూలం: జేన్ హర్ష్ ఫీల్డ్, తెలుగు: ఎలనాగ
- భారతమాత ప్రశ్న-9 – శైలజామిత్ర
- కనబడని చెయ్యేదో.. – సంఘమిత్ర
- Joey అమ్మకి జో.. జో..! – నరేష్ నున్నా
- అక్షరానంతం – శిరీష పద్మ యర్రంశెట్టి
- ఏరువాక – డా. మైలవరపు లలితకుమారి
- ఆనాటి ఉపాధ్యాయుడు – డా. మైలవరం చంద్ర శేఖర్
- చీకటిలోనే చిరుదివ్వె వెలుగులు.. – యం. ధరిత్రీ దేవి
- నిశ్శబ్దంలోనూ.. – ఎం. వెంకటేశ్వరరావు
- విజయాలకు విత్తనాలు.. – పోలయ్య కూకట్లపల్లి
- గూడేంది గువ్వేంది – పెద్దాడ సత్యప్రసాద్
- ఆరు అడుగుల అహంకారం – కాదాసి అమరేందర్
- రో – రేడియమ్
బాల సంచిక:
- చందమామ మాయమైంది! – రమణ బంధకవి
- మహాభారత కథలు-182: భీముణ్ని ఎదిరించి మూర్ఛపోయిన దుర్యోధనుడు – భమిడిపాటి బాలాత్రిపురసుందరి
- ప్రద్యుమ్న కథలు – కలలు.. కళలు-5 – వారాల ఆనంద్
- మాకిష్టం.. – జాధవ్ పుండలిక్ రావు పాటిల్
అవీ ఇవీ:
- చారిత్రక నవలా చక్రవర్తి – ముదిగొండ శివప్రసాద్ – డా. ఎస్. జ్యోతి
- ‘నగ్మే కిస్సే వాదేఁ బాతేఁ – ఆనంద్ బక్షి జీవితం పాటలు’ పుస్తకావిష్కరణ – ఆహ్వానం – సంచిక టీమ్
- జెఫ్రీ ఆర్చర్: కథకుడి జీవితం, రచనలు, శైలి – చిత్తర్వు మధు
- ప్రకృతికి కోపం వచ్చింది – జొన్నలగడ్డ శేషమ్మ
- తెలుగు సాహితీవనం దీపావళి కథల పోటీ-2026 – కథలకు ఆహ్వానం – ప్రకటన – శాంతికృష్ణ
- పాలపిట్ట వారి రెండు పుస్తకాల ఆవిష్కరణ సభ – ఆహ్వానం – గుడిపాటి
~
సంచిక చదవండి.. చదివించండి.
సంచికకు మీ రచనలు పంపండి.
అసభ్యత, హేళనలు, దూషణలు లేని ఎటువంటి రచననైనా పంపవచ్చు. అనువాద రచనలకు మూల రచయితల అనుమతి తప్పనిసరి.
సృజనాత్మక రచనలకి సంబంధించి మీకేవైనా కొత్త ఆలోచనలు ఉంటే, సంపాదకులతో పంచుకోండి.
మరిన్ని వివరాలకు – సంపాదకులను kmkp2025@gmail.com అనే ఈమెయిల్లో, 9849617392 ఫోన్ నెంబరులో సంప్రదించవచ్చు.
~
గమనిక:
01 జూలై 2026 సంచిక నుంచి, బెహరా వెంకట సుబ్బారావు ద్వితీయ జాతీయ స్మారక కథల పోటీ 2026లో సాధారణ ప్రచురణకి ఎంపికైన కథలు – వాటి పేర్ల – అకారాది క్రమంలో ప్రచురితమవుతున్నాయి. ఇవి సంచిక మాసపత్రిక లోనూ, వార పత్రికలోను వరుసగా ప్రచురితమవుతాయి.
Happy Reading! Thank you!!
