
20 సెప్టెంబర్ 2026 నాటి సంచిక వారపత్రిక లోని రచనల జాబితా. ఆర్టికల్ పేరు మీద క్లిక్ చేసి చదవవచ్చు.
~
సంచిక ప్రకటనలు:
- సంచిక బాలల కథల పోటీ 2026 ఫలితాల ప్రకటన – సంచిక టీమ్
- లవ్ జిహాద్ కవితల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవితలు – ప్రకటన – సంచిక టీమ్
ప్రత్యేక ఇంటర్వ్యూ:
సినిమాలు/వెబ్ సిరీస్:
- మధురగీతాలు – మనోహరదృశ్యాలు-65 – శంతనూ – శర్మిష్ఠ
- జీవితం ఓ ప్రయాణం-12 – భువనచంద్ర
- వేటూరి మధుర గీతాలు-12 – డా. మాధురి ఇంగువ
- విజయా వారి మణిఖని.. కె.వి.రెడ్డి – ఆచారం షణ్ముఖాచారి
- చెప్పుకోండి చూద్దాం-36 – శ్రీనివాసరావు సొంసాళె
సీరియల్స్:
- శ్రీవర తృతీయ రాజతరంగిణి – 130 – మూలం: శ్రీవరుడు. అనువాదం – కస్తూరి మురళీకృష్ణ
- వందే భారత్ – ట్రైన్ 18 కథ -10 – మూలం: సుధాంశు మణి. అనువాదం: కొల్లూరి సోమ శంకర్
- మోసం చెయ్యటం ఎలా?-19 – వేదాంతం శ్రీపతిశర్మ
- మథనం-15 – రాయప్రోలు సుజాతా ప్రసాద్
- మన భారత అవని-14 – చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ
- అదృశ్యపు పుటలు -4 – సి.హెచ్. ప్రతాప్
- మరణం మధురం-3 – పాణ్యం దత్తశర్మ
కాలమ్స్:
- పిల్లల పెంపకంలో నూతన దృక్పథం-79 – ఐ.పి.సుహాసిని
- ప్రకృతి వనరులతో హోమియో వైద్యం-63 – డా. కె. ఉమాదేవి
- వందే మా ‘తరం’-61 – డా. రేవూరు అనంత పద్మనాభరావు
- జర్నలిస్ట్ కథలు-14 – రాజయ్య పాన్ షాప్ – జర్నలిస్ట్‌ల చాట్ జిపిటి – బుద్దా మురళి
వ్యాసాలు:
- మిషన్, ఇండియా దట్ ఈజ్ భారత్-20 – కోవెల సంతోష్‌కుమార్
- జాను అచ్చతెలుగు – డా. జి వి పూర్ణచందు
- విశేషశేముషీ దురంధరుడు శేషప్ప – డా. కొర్లగుంట సాయి ప్రసాద్
ఆత్మకథ:
- రాతి పర్రెలలో నుంచి..-27 – డా. శాంతి నారాయణ
భక్తి/భక్తి పర్యటన/భక్తి కవిత:
- గంగాసాగర దర్శనం – డా. మజ్జి భారతి
- వసుధైవ కుటుంబకం – సి. హెచ్. ప్రతాప్
- శ్రీహరి నవవిధ భక్తి – ఆచార్య డాక్టర్ వడ్లకొండ సుధాకర రావు
గళ్ళ నుడికట్టు/పజిల్:
- సంచిక పద ప్రతిభ-238 – పెయ్యేటి సీతామహాలక్ష్మి
- పద విన్యాసం-17 – టి. రామలింగయ్య
పుస్తకాలు:
- మానవ సంబంధాల దర్పణం – భీమరాజు వెంకటరమణ గారి కథా, నవలా ప్రపంచం – పుస్తక సమీక్ష – కొల్లూరి సోమ శంకర్
‘బెహరా వెంకట సుబ్బారావు కథల పోటీ 2026’ సాధారణ ప్రచురణ కథలు:
- దానకర్ణుడు – పొన్నాడ సత్యప్రకాశరావు
- దాగిన స్నేహం – మనోజ్ కుమార్ నీలం
- తోలుబొమ్మలాట – నల్లబాటి రాఘవేంద్రరావు
- తెలకపిండి వడియాలు – శేషగిరి పట్నాయక్
- జ్ఞాపకాల పొదరిల్లు – తిరుమల శ్రీ
కథలు:
- అద్దాల మేడలో బందీ – వారాల ఆనంద్
- కుళ్ళు మనిషి – డా. గాదిరాజు మధుసూదన రాజు
- లేడీస్ ఫస్ట్ – డా. మైలవరపు లలితకుమారి
పద్య కావ్యం:
- సౌదామినీ పరిణయము – ప్రబంధం – భావానువాదం-9 – రంగరాజు పద్మజ
కవితలు:
- అలకాసన్యాల్ – ఒడియా మూలం: గురుప్రసాద్ మహంతి, తెలుగు: డా. తుర్లపాటి రాజేశ్వరి
- భారతమాత ప్రశ్న-6 – శైలజామిత్ర
- వివేచన! – సముద్రాల హరికృష్ణ
- ఓ యువతా! నువు మా భవిత! – కస్తూరి రాజశేఖర్
- పెళ్లిచూపులు – తాటికోల పద్మావతి
- ఓ చెలీ.. – వాణి వేమవరపు
- పాపం శాపం – రేడియమ్
- వెన్నెల మెరుపులు – పెద్దాడ సత్యప్రసాద్
- చెరువు తల్లి – తోకల రాజేశం
- పాడమా తీయగా! – భానుశ్రీ తిరుమల
- మౌన భాష్యం – రమణ బంధకవి
బాల సంచిక:
- మహాభారత కథలు-179: భీష్ముడి మూడవరోజు యుద్ధం – భమిడిపాటి బాలాత్రిపురసుందరి
- ప్రద్యుమ్న కథలు – కలలు.. కళలు-2 – వారాల ఆనంద్
- గెలుపెవరిది – పి.యస్.యమ్. లక్ష్మి
అవీ ఇవీ:
- గ్రామీణ జీవితాన్ని అనుభవిస్తున్న భావం కలిగించే పాట ‘బికాజ్ ఐ లవ్ యు’ – పి. జ్యోతి
- చిన్నయసూరి కథల్లో జంతుపాత్రలు – ఒక పరిశీలన – డా. కందేపి రాణీప్రసాద్
- ప్రపంచ విపత్తుని సజీవంగా ప్రతిబింబించిన కవిత ‘ఉగ్ర గాథ’ – నరేంద్ర సందినేని
- యుగకర్త స్వరంలో ఆ రాత్రి! – బొల్లిముంత వెంకట రమణారావు
- ముంబయిలో ‘తెలంగాణ భాషా దినోత్సవం’ – నివేదిక – డా. అంబల్ల జనార్దన్
- డా. అమృతలత – పాలపిట్ట సంయుక్త ఆధ్వర్యంలో దీపావళి (2026) కథల పోటీ – ప్రకటన – గుడిపాటి
~
సంచిక చదవండి.. చదివించండి.
సంచికకు మీ రచనలు పంపండి.
అసభ్యత, హేళనలు, దూషణలు లేని ఎటువంటి రచననైనా పంపవచ్చు. అనువాద రచనలకు మూల రచయితల అనుమతి తప్పనిసరి.
సృజనాత్మక రచనలకి సంబంధించి మీకేవైనా కొత్త ఆలోచనలు ఉంటే, సంపాదకులతో పంచుకోండి.
మరిన్ని వివరాలకు – సంపాదకులను kmkp2025@gmail.com అనే ఈమెయిల్లో, 9849617392 ఫోన్ నెంబరులో సంప్రదించవచ్చు.
~
గమనిక:
01 జూలై 2026 సంచిక నుంచి, బెహరా వెంకట సుబ్బారావు ద్వితీయ జాతీయ స్మారక కథల పోటీ 2026లో సాధారణ ప్రచురణకి ఎంపికైన కథలు – వాటి పేర్ల – అకారాది క్రమంలో ప్రచురితమవుతున్నాయి. ఇవి సంచిక మాసపత్రిక లోనూ, వార పత్రికలోను వరుసగా ప్రచురితమవుతాయి.
Happy Reading! Thank you!!
