సంచికలో తాజాగా

Related Articles

One Comment

  1. 1

    గోనుగుంట మురళీకృష్ణ

    దిగ్దర్శకుడు కె వి రెడ్డి చిత్రాలను గురించి చాలా బాగా చెప్పారు..అన్నీ కళాఖండాలే! మాయాబజార్, శ్రీకృష్ణార్జున యుద్ధం వంటివి, పౌరాణికాలు తీయాలనుకునే ఈ తరం దర్శకులకు నిఘంటువులు లాంటివి…కొన్ని అప్పట్లో విజయవంతం కాకపోవడానికి కారణం ప్రజలకి పేదరికం. సినిమాలకు పెట్టే ఖర్చు మరో అవసరానికి పనికివస్తుంది కదా! అనుకునేవారు. తర్వాత సినిమాలు చూస్తే చెడిపోతారు అనే అపోహ..ముఖ్యంగా విద్యార్థులను దూరంగా ఉంచేవారు..సినిమా పిచ్చిలో పడితే చదువు చెట్టెక్కుతుంది అనేవారు..ఇంకా ధియేటర్ లు అందుబాటులో ఉండేవి కావు..ఈ కారణాల వలన విజయవంతం అయేవి కాదు. కానీ తర్వాత కాలంలో రిపీటెడ్ గా ఎన్నోసార్లు విడుదల అయ్యేవి. ఎన్నిసార్లు వచ్చినా జనం చూస్తూనే ఉండేవారు…

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®