సంచికలో తాజాగా

Related Articles

One Comment

  1. 1

    గోనుగుంట మురళీకృష్ణ

    చారిత్రక ఇతిహాసాలను ఆధునిక రాజకీయాలతో పోల్చి చెప్పటం బాగున్నది..అందుకే మహాభారతంలో లేనిది ప్రపంచంలో లేదు, ప్రపంచంలో లేనిది మహాభారతంలో లేదు అని అంటారు…విరాటుడు కంకుభట్టు నీ పాచికలతో కొట్టినప్పుడు ద్రౌపది వచ్చి రక్తం కారకుండా ఆపేస్తుంది. అందుకు కారణం “ఎన్ని రక్తపు బొట్లు భూమి మీద పడితే అన్ని సంవత్సరాలు వర్షాలు పడవు” అంటుంది సినిమాలో (నర్తనశాల)….కానీ అది కారణం కాదు..”ధర్మరాజు రక్తం కంటబడితే కొట్టిన వారిని చంపివేస్తాను” అని ప్రతిజ్ఞ చేస్తాడు అర్జునుడు భారతంలో…అదే జరిగితే ఇన్నాళ్ళు ఆశ్రయం ఇచ్చిన వారికి అపకారం చేయాల్సి వస్తుంది కదా! అందువల్ల రక్తం కనబడకుండా ఆపేస్తుంది ద్రౌపది.

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®