సంచికలో తాజాగా

పాఠకుల అభిప్రాయాలు

 • From డా.కె.ఎల్.వి.ప్రసాద్ on జ్ఞాపకాల పందిరి-34

  God see the truth,but Waits

  ——mahipal teddy
  Mahabubnagar.

  Go to comment
  2020/11/29 at 6:33 pm
 • From డా.కె.ఎల్.వి.ప్రసాద్ on జ్ఞాపకాల పందిరి-34

  ఆమెను ప్రోత్సహించిన వాళ్ళు పైశాచికానందం పొందివుంటారు, కానీ ఇవన్నీ క్షణికానందమే. నిధానమైన న్యాయమే గెలుస్తుంది.

  —–విజయ భాస్కర్ రెడ్డి
  మహబూబ్ నగర్.

  Go to comment
  2020/11/29 at 6:30 pm
 • From డా.కె.ఎల్.వి.ప్రసాద్ on జ్ఞాపకాల పందిరి-34

  చదివిన తరువాత ఆమె మీద చాలా కోపం వచ్చింది.ఇలాంటివారు చాలామంది వుంటారు సర్.అలా ఆమెను ఉసిగొలిపినవారిని కనుగొన్నారా..?మీకు స్నేహితులు మంచివారు కాబట్టి సరిపోయింది.ఎంత టెన్షన్ పడి ఉంటారో మీ మాటలను బట్టీ తెలుస్తుంది.ఇలాంటి విషయాలను తెలిపి మాకు అవగాహన పెంచారు.ధన్యవాదాలు సర్🙏💐

  —–చిట్టె మాధవి
  కడప.

  Go to comment
  2020/11/29 at 6:23 pm
 • From Jhansi koppisetty on గొంతు విప్పిన గువ్వ – 17

  అమ్మల్లోని కొత్త కోణాన్ని ఆవిష్కరించారు. ఈ కోణం కూడా నిజానికి స్పర్శకు వచ్చే నిజమే.అమ్మకు అమ్మవ్వాల్సిన విచిత్ర స్థితి.ఏదేమైనా అమ్మ అమ్మే మీరన్నట్లు. ఆమెకు ప్రత్యామ్నాయం లేనే లేదు.ఎలాంటి పిల్లలనైన భరించే తల్లులు ఉన్నట్టే…ఎలా ఉన్నా అమ్మను ప్రేమించే పిల్లలం ఉండాల్సిందే.నరెషన్ చాలా బావుంది మాం💐🙏

  …..నాగజ్యోతి

  Go to comment
  2020/11/29 at 5:55 pm
 • From R.krishnamurthy on మడి

  Sir Madi story very great message sir good story sir 👍 super sir 👍 Mr.Dr.Vasanth sir

  Go to comment
  2020/11/29 at 4:47 pm
 • From Shyam on జ్ఞాపకాల పందిరి-34

  ఇది సాధారణంగా పాత రోగికి కొత్త డాక్టర్ చెప్పే కారణాలు. “నీకు మొదట్లో డాక్టర్ చేసిన అలక్ష్యం మూలంగా ఇలా జరిగిందని. ” మామూలు గా రోగి కూడా అదే నమ్ముతారు. కోర్టు, కేసులు ఇవన్నీ ఎవరో సలహ, ప్రోత్సాహం ఇస్తారు. మీరు గెలవడం అదృష్టం. నేను చూసిన వాటిలో రోగులు గెలుచుకున్న వే ఎక్కువ.
  వైద్యుల నిర్లక్ష్యం అని కాదు, కాని తాను దేవుడు కాదు గా. వైద్యం కార్పొరేట్ అయిన తర్వాత దోచుకుంటున్నారు అన్నది సత్యం. దీనికి ప్రభుత్వ విధానా లే కారణం. చాలా సార్లు వైద్యులు బలి కావటం చూస్తున్నాము.

  Go to comment
  2020/11/29 at 4:31 pm
 • From Mramalakshmi on ఘటన!

  ఈసారి తిప్పడి కథతో శ్యామలగారిలో దాగివున్న ఆధ్యాత్మికత కోణ౦ ఆవిష్కృతమైంది. కల్పన లాగా కాకుండా కళ్ళముందు కధను ఆవిష్కృతం చేసారు తెలియని విషయాన్ని తెలిపినందుకు ధన్యవాదములు మేడం 🙏💐

  Go to comment
  2020/11/29 at 4:27 pm
 • From చిట్టె మాధవి on గొంతు విప్పిన గువ్వ – 17

  మీ ప్రేమ తెలియక కాదు…అమ్మ మీ ప్రేమ ఎక్కడ తక్కువవుతుందో… మీరు కూతుర్ల కోసం తనని ఎక్కడ విడిచి వెళతావో అనే అభద్రతా భావం వల్ల అలా చేసి ఉండొచ్చని నా భావన. ఇంకో కోణాన్ని కూడా చాలా బాగా వ్రాశారు డియర్👏💞

  Go to comment
  2020/11/29 at 3:56 pm
 • From bvnswamy on కథా సోపానములు-6

  thanks sir

  Go to comment
  2020/11/29 at 3:55 pm
 • From డా కె.ఎల్.వి.ప్రసాద్ on గొంతు విప్పిన గువ్వ – 17

  బొమ్మ -బొరుసు ..!!

  జీవితం లో మనకి ఎదురయ్యే వ్యక్తుల వ్యక్తిత్వాలు
  నాణానికి రెండు వైపుల మాదిరిగా ,రెండురకాల
  వ్యక్తిత్వాలు ఉండేఅవకాశం లేకపోలేదు !దీనికి
  భార్యా -భర్తలు ,తల్లి దండ్రులు ,అక్కాచెల్లెళ్లు ,
  అన్నదమ్ములు ,అత్త మామలు ,అత్తాకోడళ్లు ,అతీ ..
  తం కాదు .
  మీరు పేర్కొన్న తల్లీకూతుళ్ల పాత్రల సారాంశం
  అక్కడో ..ఇక్కడో ..ఎక్కడో ..వింటున్నదే .అయితే
  మీలా మనసువిప్పి చెప్పేవారు బహు అరుదు .
  ఆ…అరుదులో మీరు మరీ ..ప్రత్యేకం .అందుకే
  మీకు అబినందనలు.
  —–డా.కె .ఎల్వీ
  హనంకొండ .

  Go to comment
  2020/11/29 at 3:43 pm
 • From డా కె.ఎల్.వి.ప్రసాద్ on జ్ఞాపకాల పందిరి-34

  ఎంత ఊహించలేని సంఘటన సర్.మన వృత్తి ధర్మం సరిగా నిర్వహించినా ఇలాంటి అతి మనస్తత్వం వ్యక్తులతో ఎంతటి ప్రమాదాన్ని ఎదుర్కోవలసి వస్తుందో …ఆనాటి మీ వ్యధను తలుచుకోవడానికి కూడా ధైర్యం సరిపోవడం లేదు.కానీ ప్రతి చిన్న విషయాన్నీ చాలా అప్రమత్తంగా ఉండాలని…వ్యక్తుల్ని ,వారి మనస్తత్వాన్ని క్షుణ్ణంగా గమనించుకోవాలని మా అందరికీ తెలియ చేసేనందుకు మీరు ఆనాటి బాధను మరలా హృదయానికి తెచ్చుకొని ఒక పాఠంలా అందించినందుకు కృతజ్ఞతలు సర్.మా ఉద్యోగ జీవితంలో మరింత జాగ్రత్తగా ఉండడానికి యత్నిస్తాం.ధన్యవాదాలు సర్🙏

  ——–నాగ జ్యోతి

  Go to comment
  2020/11/29 at 3:14 pm
 • From K.muniraju on మడి

  సత్యాన్ని చెప్పినారు సార్ . చాలా బాగుంది.

  Go to comment
  2020/11/29 at 2:32 pm
 • From శీలా సుభద్రా దేవి on మరోసారి ‘జగజ్జాణ’ - సరళంగా, సంక్షిప్తంగా!!-4

  కొవ్వలి గారి గురించి సాహిత్య ప్రముఖుల అభిప్రాయాల్ని ఉటంకిస్తూ వ్యాసం రాయటం తో కొవ్వలి గారి రచనలు చదవాలనిపించేలా ఉంది.సుశీలగారూ అభినందనలు

  Go to comment
  2020/11/29 at 2:09 pm
 • From Madhu on మడి

  Nice

  Go to comment
  2020/11/29 at 1:14 pm
 • From prabhakaramsivvam on ఘటన!

  రాముని నిందించే తిప్పడు కథ విన్నాం.గానీ చిలుకలు చెప్పిన కథను ఇంతవరకు వినలేదు. అటువంటి విషయాలను తెలియజేసిన ప్రముఖ రచయిత్రి శ్యామలగారికి హృదయ పూర్వక అభినందనలు.
  శివ్వాం. ప్రభాకరం, బొబ్బిలి.

  Go to comment
  2020/11/29 at 12:53 pm
 • From Dr srinivas on కశ్మీర రాజతరంగిణి-8

  అద్భుతమైన రచన , కృతజ్ఞతలు

  Go to comment
  2020/11/29 at 12:49 pm
 • From Bhagyamma on మడి

  Good massage…yalla darmadavaru manushare tane.

  Go to comment
  2020/11/29 at 12:32 pm
 • From Jhansi koppisetty on జ్ఞాపకాల పందిరి-34

  రెండు సంవత్సరాల మానసిక వత్తిడికి మిమ్మల్ని గురిచేసిన ఆవిడ పైన మీరు కేసు వేయాల్సింది.. రెండేళ్ళేమీ చిన్న విషయం కాదు. …She should compensate for the mental stress she caused to you…

  Go to comment
  2020/11/29 at 12:29 pm
 • From కొల్లూరి సోమ శంకర్ on ‘ఇన్ అదర్ వర్డ్స్’ తెలుగు పదాలలో-2

  గదిలో జ్ఞాపకాలు మదిలో భద్రమైన బంధాలు కవితా పద గంధాలు మౌనంలోనూ ఎలగోలాగ పలికి పలకరించాయి. కాళ్ళతో నడిచినట్లు చేతులతో రాసినట్లుగాక మనసే గదైందిక్కడ. చాలా బాగుందీ కవిత.👍👍-Dr Radhakrishnamacharylu Poet,Hyderabad

  Go to comment
  2020/11/29 at 12:23 pm
 • From కొల్లూరి సోమ శంకర్ on ‘ఇన్ అదర్ వర్డ్స్’ తెలుగు పదాలలో-2

  Congratulations 🎉 sir SNEHA TALIKA USA

  Go to comment
  2020/11/29 at 12:22 pm
 • From కొల్లూరి సోమ శంకర్ on ‘ఇన్ అదర్ వర్డ్స్’ తెలుగు పదాలలో-2

  Nice! 👌- ఫ్రొ. కె వీరా రెడ్డి పూర్వ ఉప కులపతి, Satavahana Univ

  Go to comment
  2020/11/29 at 12:21 pm
 • From కొల్లూరి సోమ శంకర్ on ‘ఇన్ అదర్ వర్డ్స్’ తెలుగు పదాలలో-2

  ఇంత అందంగా వ్రాసే ఒక మహోన్నత వ్యక్తి ఒకప్పుడు నా లాంటి వాడికి సహోద్యోగి అని గుర్తు వచ్చినప్పుడల్లా నా ముఖంలో గర్వంతో కూడిన చిరునవ్వు వస్తూ ఉంటుంది సర్.
  👌👌👌👏👏👏🙏🙏🙏🌹🌹🌹🌹🌹- డా. శ్రీనివాస్ అసిస్టంట్ ప్రొఫెసర్

  Go to comment
  2020/11/29 at 12:21 pm
 • From కొల్లూరి సోమ శంకర్ on ‘ఇన్ అదర్ వర్డ్స్’ తెలుగు పదాలలో-2

  “బావుంది…ఓ తండ్రి తన దృఢమైన…👌💐💐🙏-డా. విష్ణు వందనా దేవి

  Go to comment
  2020/11/29 at 12:20 pm
 • From కొల్లూరి సోమ శంకర్ on ‘ఇన్ అదర్ వర్డ్స్’ తెలుగు పదాలలో-2

  This is a comment by Mr. Vajjala Shiva Kumar
  “అనువాదం చాలాబాగుంది” Vajjala Shiva Kumar, poet

  Go to comment
  2020/11/29 at 12:20 pm
 • From డా కె.ఎల్.వి.ప్రసాద్ on జ్ఞాపకాల పందిరి-34

  జ్ఞాపకాలపందిరి
  చెయ్యని నేరాలకు శిక్షలు పొందే దుర
  దృష్టకర సంఘటనలు జీవితంలో
  చోటుచేసుకోవడం ఒక్కొక్కప్పుడు
  జరుగుతుంది.దానిద్వారా ప్రశాంత
  మైన జీవితమనే సరస్సులో రాయి
  విసిరినట్లై కల్లోలమౌతుంది. రోగికి
  చికిత్స విషయంలో డాక్టరు బాధ్యత
  తోపాటు రోగి పాటించాల్సిన జాగ్ర
  త్తలు కూడా ఉంటాయికదా. మందులు వేసుకున్నానని మందు
  తాగితే (సారాయి)కామెర్లుతగ్గుతాయా
  అట్లాగే అన్నివిషయాలు. మీజీవితంలో అన్నివృత్తులవారు
  పరిచయమై ఉండడం అనుకూలమై
  కష్టాలు కమ్ముకున్న మేఘాలు గాలికి
  కొట్టుకు పోయినట్లు తొలగిపోయాయి
  ఆటుపోటుల జీవితంలో నిజాయితీ
  దే గెలుపు అనినిరూపించారు.

  —–వజ్జల రంగాచార్య
  హనంకొండ.

  Go to comment
  2020/11/29 at 11:56 am
1 2 3 219

All rights reserved - Sanchika™

error: Alert: Content is protected !!