సంచికలో తాజాగా

Related Articles

6 Comments

  1. 1

    ఉషారాణి పొలుకొండ

    Veera matha ..Jijabai bai gari gurinchi aasakthi karamaina enno vishayalu teliyajeyandi….Dhanyavadamuku..Madam💐💐

    Reply
  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    చిన్నప్పుడు జిజియాబాయి అని చెప్పేవారు… జిజాబాయి అని ఈ వ్యాసం చదివాక తెలిసింది మేడమ్! 500 సంవత్సరాల క్రితం ఆవిడ చేసిన కృషి చాలా గ్రేట్ మేడమ్! Thanq madam garu
    కె. అనురాధ కామెంట్… జిజాబాయి గురించి

    Reply
  3. 3

    పావని

    దేశ భక్తిని ఉగ్గుపాలతో రంగరించి, ఆధ్యాత్మిక హైందవ గ్రంథాలను అవపోసన చేయించి ఛత్రపతి ని తిరుగులేని మహారాజు ని చేసిన మరో భరత మాత “జిజా భాయి “గురించి ఇంత అద్భుతం గా, ఉద్వేగ భరితం గా వివరించిన మీకు హృదయ పూర్వక ధన్యవాదములు నాగలక్ష్మి మేడం.

    Reply
  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    Excellent. Gaa raasaaru.
    Naaku Shivaji ante chaalaa istam.
    Facts chaalaa naaku teliyadu..ippudu telisindi.
    A . Raghavendra Rao, Hyd.

    Reply
  5. 5

    gdkyyprml@gmail.com

    జిజాబాయి తన కుమారుని విజయాలకు, మరాఠీ రాజ్య స్థాపన కు ఎంత చక్కని బాట వేసింది. ఆమె ఆదర్శాలు, శివాజీ ని ఉన్నతంగా నిలిచాయి. 500 సంవత్సరాల క్రితమే జిజాబాయి ఎంత సమర్థవంతంగా తన కుమారుని తీర్చిదిద్దింది నాగలక్ష్మి గారు చక్కగా వ్రాశారు.

    Reply
  6. 6

    కొల్లూరి సోమ శంకర్

    మీ జిజియాబాయి కథనం ఇప్పుడే చదివాను.నేను చిన్నప్పుడే చదివినా,నాకుతెలియని కొన్ని విషయాలు తెలుసుకున్నాను.శివాజీ యాదవరాజుగా ఇప్పుడే తెలిసింది.మీ పరిశోధన,శైలి చక్కగావుంది.ఇవన్నీ పుస్తకంగా తెస్తే భావితరాలకు ఉపయుక్తం కదా!మీకు మనఃపూర్వక అభినందనలండి!
    💐💐💐💐🙏💐💐💐💐
    పేరిశెట్ల శివకుమార్, మైపాడు

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!