వికృత మేధస్సులతో విర్రవీగుతూ,సమూహంలా కదలుతూన్న విషనాగుల ముసుగులను తొలగించి మనకు చూపించిన సగటు మనిషికి నమస్సులు.
సగటు మనిషి కష్టాలు, మేధావుల అతితెలివి తేటలను ఉతికి ఆరేశారు. ఇంతకీ ఈ సగటు రచయిత ఎవరో. అభినందనలు. కొండూరి కాశీ విశ్వేశ్వరరావు🎉🎊
వ్యాఖ్యనం విస్తారంగా చేస్తున్నారు. ఆసక్తిగా చదువుతున్నాను. సంప్రదాయయవ్యాఖ్యలోవి తెలిసినా, మీరు ఇస్తున్న ఇతర వివరాలు బాగున్నాయి. కానీ అర్థం చేసుకోవటం కష్టంగా ఉంది. మా తమ్ముడిని అడిగి…