సంచికలో తాజాగా

Related Articles

7 Comments

  1. 1

    వెంపరాల దుర్గా ప్రసాద్

    అద్భుతమైన విశ్లేషణ. ధన్యవాదాలు.

    Reply
  2. 2

    గోనుగుంట మురళీకృష్ణ

    కొత్త ధారావాహిక “తృతీయ రాజ తరంగిణి” ప్రారంభ కథనం ఆసక్తిగొలుపుతూ ఉంది.

    Reply
  3. 3

    నంద్యాల సుధామణి

    కాశ్మీరు యొక్క గతవైభవాన్ని గురించి, రాజతరంగిణి, జోనరాజతరంగిణిని పరిచయం చేశారు. ఇప్పుడు శ్రీవర రాజతరంగిణి ద్వారా పద్నాలుగు, పదిహేను శతాబ్దాలలో కశ్మీరు పరిస్థితుల గురించి తెలుసుకోబోతున్నామన్నమాట! గడిచిపోయిన గతం చరిత్ర పుటలకెక్కకుండా కొందరు కుట్రలు చేస్తే…ఆ మాసిపోయిన చరిత్రను దుమ్ముదులిపి, తేటతెలుగులో చెబుతున్నందుకు, మా దిబ్బడలు వేసిన చెవులలో ఇల్లు కట్టుకొని, చరిత్ర చెవి పట్టుకొని లాక్కొచ్చి దాని ఆనుపానులను వివరిస్తున్నందుకు ధన్యవాదాలు మురళీగారూ!

    Reply
  4. 4

    Padma K

    మంచి విశ్లేషణ

    Reply
    1. 4.1

      పుట్టి నాగలక్ష్మి

      తృతీయ రాజతరంగిణి ఆరంభం చాలా ఆసక్తి కరంగా మొదలయింది. కస్తూరి మురళీకృష్ణ గారికి అభినందనలు, ధన్యవాదాలు 🙏

      Reply
  5. 5

    షామీర్ జానకీదేవి

    మాకు తెలియని చరిత్ర అందిస్తున్న మీకు ధన్యవాదాలు మురళి గారూ…

    Reply
  6. 6

    తుర్లపాటి నాగేంద్ర కుమార్

    అద్భుతమైన విశ్లేషణ. అభినందనలు.

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!