సంచికలో తాజాగా

Related Articles

11 Comments

  1. 1

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    ఎన్నికల సందడి లోమీ విశ్లేషణాత్మక వ్యా సం
    ఆసక్తి కరంగా సాగింది. మన సమాజం మొత్తం ఓటిన్గ్ లో పాల్గొన గలిగితే పరిస్థితులు కొంత మార్పు
    వచ్చి వుండేది.ప్రస్తుత పరిస్థితి బాధాకరం.
    ——-డా కె.ఎల్.వి.ప్రసాద్

    Reply
  2. 2

    G. S. Lakshmi

    అంతే. అంతే. ఎంత రాజకీయాలను ఔపోసన పట్టినా మన అదృష్టాన్ని బట్టే ఉంటాయి గెలుపోటములు. బాగా విశ్లేషించారండీ. 👏🏻👏🏻👏🏻

    Reply
  3. 3

    పుట్టి నాగలక్ష్మి

    ‘ఎన్నికల రగడ’ లో మీరు స్ఫృశించని అంశం లేదు.సమకాలీన ఎన్నికలముఖచిత్రానికి ప్రతిబింబంగా సృజించారు. వెగటు కలిగిస్తున్న రాజకీయాలను తూర్పారబట్టారు.మా కళ్ళముందు ఆయా ఘటనలు, మనుషులను కళ్లముందు నిలిపారు.

    Reply
  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    ఇది రాజేంద్ర ప్రసాద్ గారి వ్యాఖ్య: *మీ రంగుల హేల ఇప్పుడే చదివాను. ప్రజెంట్ పొలిటికల్ లీడర్స్ and their attitude వివరిస్తూ చాలా బాగా రాసారు.👌👍*

    Reply
  5. 5

    కొల్లూరి సోమ శంకర్

    ఇది గోటేటి లలిత గారి వ్యాఖ్య: * బావుంది ఇది, మీ టాపిక్*

    Reply
  6. 6

    కొల్లూరి సోమ శంకర్

    This is a comment by Mr. R.Hanumantha Rao: * 🙏👍👏👍🙏
    Very good article/column, reflecting the present trends and practices in our “FESTIVAL OF DEMOCRACY.”
    Your writing skills with good assessment and analysis of the ground realities is highly commendable..*

    Reply
  7. 7

    Trinadha Rudraraju

    ఈ మధ్య 1937సం. నాటి కరపత్రం చూసా. అందులో విజయనగరం రాజు అలకనంద గజపతికి (మద్రాస్ ప్రెసిడెన్సీలో) వోటువేసి కృతజ్ఞత తెలుపుకొండి అని ఉంది. కానీ ఇప్పటివారు ఓటు వేసి ఆశీర్వదించండి అని వినమ్రంగా అడుగుతున్నారు.
    వాచ:, కర్తవ్యపాలనలో పరస్పర వ్యతిరేక ధోరణి (పరిణామం) ప్రస్ఫుటం.
    శ్రీమతి లక్ష్మి గారి వ్యాఖ్య సరైనది, సమగ్రంగా వెటకారంగా.

    Reply
  8. 8

    షామీర్ జానకీదేవి

    అన్ని కోణాలూ స్పృశిస్తూ బాగా రాసారు… మనం ఒక పార్టీ మీద అభిమానంతో ఆ వ్యక్తి ఎవరైనా మనకు తెలియక పోయినా ఓటు వేస్తున్నాం… ఒక వేళ ఆపార్టీ రూలింగ్ లోకి రాకపోతే సదరు అభ్యర్థి రూలింగ్ పార్టీలోకి మారుతున్నారు… మనం వేసే ఓటుకు విలువ ఎక్కడ?

    Reply
  9. 9

    కొల్లూరి సోమ శంకర్

    ఇది వి. జయవేణి గారి వ్యాఖ్య: *Present situation ని బాగా అనలైజ్ చేసి వ్రాసారు.🙂😊*

    Reply
  10. 10

    కొల్లూరి సోమ శంకర్

    ఇది నిర్మలజ్యోతి గారి వ్యాఖ్య: *👌👌👌every thing is true.*

    Reply
  11. 11

    అల్లూరి Gouri Lakshmi

    కాలమ్ చదివి స్పందించిన గౌరవ మిత్రులందరికీ కృతఙ్ఞతలు.

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!