సంచికలో తాజాగా

Related Articles

10 Comments

  1. 1

    gdkyyprml@gmail.com

    అగ్నిపుత్రి, ధీరవనిత చంద్రప్రభా సైకియాని జీవితం స్ఫూర్తి దాయకం. అగ్ని కన్య ను గూర్చి మాకు తెలిపిన నాగలక్ష్మి గారికి ధన్యవాదములు. అంతటి మహోన్నతమైన మహిళ చంద్రప్రభా సైకియాని.

  2. 2

    ఝాన్సీ లక్ష్మి

    నిజమైన దీరవనిత …ఎంత చక్కటి వ్యక్తుల జీవిత గాథలను పరిచయం చేస్తున్నారు

  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    A really great lady who struggled in life. As a single parent she brought up her son who proved his merit being a leader. Did lot of service. The stamp is good.
    Thanks and regards.
    A. Raghavendra Rao, Hyd.

  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    Boldest of those days. She inspires the women folk to become self confident n self reliant in times of crisis.
    Malleeswari, Gudivada

  5. 5

    కొల్లూరి సోమ శంకర్

    నాగ లక్ష్మి గారూ, అగ్ని శిఖ లాంటి చంద్రప్రభ గారి గురించి తెలియజేసినందుకు కృతజ్ఞతలు. బాల్యం నుండే తాను ఎదుగుతూ ఇతరులకు మార్గనిర్దేశనం చేస్తూ సంఘానికి ఎదురీది కొడుకుని ఒక నాయకుడిగా తీర్చి దిద్దిన మహి…రత్నం యొక్క జీవితం ఎందరికో స్ఫూర్తి దాయకం.🙏🙏
    జయవేణి, గుడివాడ..

  6. 6

    కొల్లూరి సోమ శంకర్

    అస్సాం లో మహిళల అభివృద్ధి కోసం కృషి చేసిన చంద్ర ప్రభ గారు చాలా గ్రేట్ మేడమ్..! ధన్యవాదాలు మేడమ్ గారు
    కె. అనూరాధ, గుడివాడ

  7. 7

    కొల్లూరి సోమ శంకర్

    మేడమ్ గారూ! చంద్రప్రభా సైఖియాని గారి గురించి చాలా బాగా చెప్పారు మేడమ్!
    జి. రమ, గుడివాడ

  8. 8

    కొల్లూరి సోమ శంకర్

    చంద్రప్రభ మేడమ్ ఆరోజుల్లో సింగిల్ పేరెంట్ గా ఎన్ని అవరోధాలు ఎదుర్కున్నారో?హ్యాట్సాప్ టు హర్!
    పి. పావని

  9. 9

    కొల్లూరి సోమ శంకర్

    చంద్రప్రభా సైఖియాని జీవితం స్ఫూర్తిదాయకమైనది. ధన్యవాదాలు మేడమ్!
    ఎ. శ్రీవల్లి

  10. 10

    ఉషారాణి పొలుకొండ

    ఆమె కధ చదివిన తర్వాత నిజం గానే ఆమెకు “అగ్ని కన్య” అనే బిరుదు సరిగ్గా సరిపోయినదనిపించింది మేడం…అద్భుతమైన ఒక ధీర వనిత గాధను మాకు అందించినందుకు మీకు ధన్యవాదములు…అండీ🙏

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!
error: <b>Alert:</b> Content is protected !!