సంచికలో తాజాగా

Related Articles

One Comment

  1. 1

    Parupalli Ajaya Kumar

    రఫీతో జగ్గయ్య తొలి సారి తెలుగులో పాడించారు. భక్త రామదాసు (నాగయ్య) చిత్రంలో కబీరు (గుమ్మడి) పాత్రకు నేపథ్యగానం చేశారు. ఎన్.టి.రామారావు సొంత సినిమాల్లో రఫీ ఎక్కువ పాడారు.
    భలే తమ్ముడు, 
    తల్లా? పెళ్ళామా?, 
    రామ్ రహీమ్,
     ఆరాధన, 
    తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం, 
    అక్బర్ సలీం అనార్కలి. ఎన్.టి.రామారావు కుటుంబ సభ్యులు ముగ్గురికి (ఎన్.టి.ఆర్, హరికృష్ణ, బాలకృష్ణ లకు) రఫీ పాటలు పాడారు.
    ఈ సినిమాలలోని పాటలు అన్నీ హిట్ సాంగ్స్ ….

    “ఇద్దరిమనసులు ఒకటాయె
    సరిహద్దులు లేనేలేవాయే ”

    ” నేడే ఈనాడే కరుణించే నన్ను చెలికాడే”

    “సిపాయి ,ఓ సిపాయి”

    “నేడే తెలిసింది ఈనాడే తెలిసింది ”

    “నామది నిన్ను పిలిచింది గానమై ”

    ఇలా తెలుగులో చాలా హిట్ సాంగ్స్ పాడారు రఫీ గారు …

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!