సంచికలో తాజాగా

Related Articles

16 Comments

  1. 1

    Shyamkumar chagal

    నా రచన ” అందం తో చెలగాటం” ప్రచురించిన శ్రీ మురళీ కృష్ణ గారికి మరియు శ్రీ. సోమ శంకర్ గారికి ,సంచిక పత్రిక యొక్క ఇతర సాంకేతిక నిపుణులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు
    గురువు Dr KLV కి నా నమస్సులు. దాదాపుగా రెండు సంవత్స రా ల కాలంగా సంచిక ద్వారా నన్ను ఆదరించిన పాఠకులకు అందరికీ నా ధన్యవాదాలు,కృతజ్ఞతలు.

  2. 2

    S. Padma

    ప్రారంభం ఆసక్తికరంగా ఉంది. డబ్బున్న వయసు మళ్ళిన భర్త, అందమైన రెండవ భార్య, ఆమె చేసే మోసాలు వరకు చాలా కథల్లో ఉన్నట్లే ఉంది. కథనం మాత్రం వదలకుండా చదివిస్తుంది.అది రచయిత శ్యామ్ కుమార్ గారి ప్రత్యేకత.ఇక మనోజ్ కూడా వలలో పడిపోతాడో, ఏం చేస్తాడో చూడాలి.తదుపరి భాగం కోసం వెయిటింగ్.

    1. 2.1

      Shyamkumar chagal

      ధన్యవాదాలు పద్మ గారు. ప్రతి ఆదివారం వస్తుంది.

  3. 3

    శ్రీధర్ చౌడారపు

    చక్కగా ఉంది. పాత్రలన్నీ సినిమాటిక్ గా కళ్ళముందు కదలాడుతున్నాయి. సంభాషణలు, స్క్రీన్ప్లే స్థాయిలో ఉన్నాయి. కథావస్తువు పాతదానిలానే అనిపించినా కథనం కొత్తగా బాగుంది.
    ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ ఫ్యూచర్ ఎపిసోడ్స్ డియర్ శ్యాం….

  4. 4

    Latha srinivas vizag

    గులాబీ వెనుక ముళ్ళు ఉంటాయని అర్థమా?

  5. 5

    Chola rajeswer .nzbd

    First part very interesting 👌🙏

  6. 6

    Ramya .HMIE. HYD

    Waiting for next part andi

  7. 7

    Srinivas Rao. NSF. Bidhan

    సార్ చాల బాగుంది సస్పెన్స్ పెట్టకండి మిగతా కథ వ్రాయండి చదవాలన్న ఆత్రుత నా లో ఎక్కువ గా ఉంది సూపర్ సూపర్ 👍🙏🏻🙏🏻🙏🏻

  8. 8

    BRK reddy safilguda

    శ్యామ్ కుమార్ గారి “అందంతో చెలగాటం” అనే ఈ వారం ప్రచురించిన కథ మొదటి వాక్యము నుండి ఎంతో రసమయంగా ,అన్ని వర్గాల పాఠకులను రంజింప చేసే విధంగా కొనసాగుతూ వుంది. వీరి రచనలోని పదకూర్పు ,సన్నివేశాలు ,సంభాషణలు, మరలా మరలా చదవాలి …అనే విధంగా ఉన్నాయి. కథా రచయితగానే కాకుండా శ్యాం కుమార్ గారిలో ఒక రసిక ప్రియుడైన దర్శకుడు ఆధ్యంతము అంతర్లీనంగా దాగి ఉన్నాడు . పందెం పోటీలో మీ అందమైన కథ మొదటి స్థానంలో నిలుస్తుంది అనటంలో ఎటువంటి సందేహము లేదు. రచనా వ్యాపకంలో మీకున్న నైపుణ్యాన్ని గుర్తించి మిమ్మల్ని ప్రోత్సహించిన గురువుగారికి మరొకసారి ధన్యవాదములు 🙏..

  9. 9

    దాక్షాయణి. నరసరావుపేట

    Daakshayani నరసరావుపేట. Reader: మీ సీరియల్ సస్పెన్స్ తో చాలా బాగుందండీ . తరువాత సీరియల్ ఎప్పుడు పెడుతున్నారు?

  10. 10

    Surya kumar. Edli LIC HYD

    చాలా చక్కగా ఉంది సార్.
    అభినందనలు మరియు శుభాకాంక్షలు !!
    👏👏💐💐🙏🙏

  11. 11

    Jogeswararao Pallempaati

    సస్పెన్స్ తో ఆపేశారుగా, మిత్రమా, సో ఇంటరెస్టింగ్! చివరికి ఎవరిని ఏం చేస్తారో మీ ఇష్టం!

  12. 12

    సుబ్రమణ్యం. Valluri

    మొదటి భాగం చదివానండి. రెండో భాగం కోసం ఎదురుచూస్తున్నాను.

  13. 13

    పివి చందన రావు

    ప్రముఖ కథారచయిత శ్రీ శ్యామ్ కుమార్ గారూ మీ కథల్లో వస్తు వైవిధ్యత నాకిష్టం. రెండవది మీ రచనల్లో పాత్ర ఔచిత్యత.. సంభాషణా నిడివి ఎంతవరకు అవసరమో అంతే ఉండడం మంచి టెక్నిక్…
    ఈరోజు పంపిన కథ కూడా నా మనసుని ఆకట్టుకుంది. మరీ ముఖ్యంగా మీ కథల్లో ముగింపు అనూహ్యంగా ఉంటుంది…
    మంచి కథలకు మీరు కేరాఫ్ అడ్రస్…
    మనసా అభినందిస్తూ
    🌸🙏🌸
    విపి.చందన్ రావు

  14. 14

    KS మోహనరావు.

    చాలా బాగుంది సార్. (మొదటి భాగం)సినిమా షూటింగ్ స్క్రిప్ట్ వేరేగా వ్రాయక్కర్లేదు..🙏👍

    1. 14.1

      Shyam Kumar Chagal

      Thank you sir

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!
error: <b>Alert:</b> Content is protected !!