సంచికలో తాజాగా

Related Articles

7 Comments

  1. 1

    Guru Prasad

    From J guru Prasad
    Excellent narration by smt Shyamala garu
    J Guru Prasad

  2. 2

    ఇలపావులూరి వెంకటేశ్వర్లు

    చాలా బాగుంది వ్యాసం. మనం రోజూ దేవి దేవతలకు అలంకరించే, ఆడవారు జడలో ధరించే పూల మాలలను గురించి సవివరంగా వివరించిన రచయిత్రి శ్రీమతి శ్యామల గారికి కృతజ్ఞతలు

  3. 3

    Mramalakshmi

    పూదండల మనసులోని మాటలు బాగున్నాయి ప్రాణంలేని వాటికీ మాటలు నేర్పించి వాటి మనోగతాన్ని తెలిపే ప్రక్రియ బాగుంది.శ్యామల మేడం గారికి ధన్యవాదములు 👌💐

  4. 4

    Padma

    కలియుగ దైవం వెంకన్న వేసుకొనే మాలల గురించి చక్కగా వివరించారు. ఇంకా పూదండల వూసులు చాలా బాగున్నాయి

    1. 4.1

      కొల్లూరి సోమ శంకర్

      ఇది శ్రీమతి శ్యామల గారి వ్యాఖ్య:
      నా కాలమ్ మీకు నచ్చినందుకు బహుధా ధన్యవాదాలు పద్మగారు.🙏

  5. 5

    GNMURTY

    పూలదండల అంతర్మధనం చాలా బాగుంది.పూలు త్యాగానికి చిహ్నం.
    ఈ విషయాన్ని బాగా చెప్పారు రచయిత్రి
    ధన్యవాదాలు

  6. 6

    విరించి

    శ్యామల గారి పుష్ప విహారం, వినోదం,విన్నపం మనస్సుని హత్తుకునేలా ఉంది..పూల దండలు ని ఇన్ని రకాలుగా, ఇన్ని సందర్భాలు లో ఉపయోగిస్తారు అని తెలిసి ఆశ్చర్యమేసింది.. ఏవిషయం అయినా క్షుణ్ణంగా గా పరిశీలించి రాసే శ్యామల గారికి అభినందనలు.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!
error: <b>Alert:</b> Content is protected !!