సంచికలో తాజాగా

Related Articles

9 Comments

  1. 1

    Guru Prasad

    From J GuruPrasad
    Fantastic narration by smt Shyamala garu
    GuruPrasad

    Reply
  2. 2

    ఇలపావులూరి వెంకటేశ్వర్లు

    పాత్రల గురించి “పాత్రో”చితమైన వ్యాసం రాసిన రచయిత్రి శ్రీమతి శ్యామల గారికి అభినందనలు

    Reply
  3. 3

    Mramalakshmi

    పాత్రల ప్రాముఖ్యత వాటిలో రకాలు వాటి మధ్య హాస్యభరిత సంభాషణ బాగుంది.జీవంలేని వస్తువుల మనోభావాలను రచనారూపం లో సరికొత్తగా అందిస్తున్న శ్యామల మేడం గారికి అభినందనలు 👌🤝💐

    Reply
  4. 4

    GNMURTY

    గిన్నెల కధ బాగుంది.పాత్రోచితంగా ఉంది
    రచయిత్రి కి అభినందనలు

    Reply
  5. 5

    Dr.Ch.Nagamani

    The way the writer presents feelings and emotions from an inanimate object’s point of view is very interesting. She brings non living things to life with her peculiar style of narration. Congratulations to Smt.Syamala

    Reply
  6. 6

    Deepa

    I like Smt. Syamala’s narration style! She always presents a perspective without fail!

    Reply
  7. 7

    vidadala sambasivarao

    అన్నింటా అంతరాత్మ లో “గిన్నె”ల ప్రాధాన్యతను అద్భుతంగా వివరించారు శ్రీమతి శ్యామల గారు.ప్రాణం లేని పాత్రల ప్రాధాన్యత మానవ జీవితంలో ఎంత ఉన్నదో సోదాహరణంగా వివరించారు. పురాణ కాలం నుండి ఆధునిక యుగం వరకూ వాటి ప్రాధాన్యతను వివరించడంలో రచయిత్రి విభిన్న అంశాలను ఉదహరించి అద్వితీయమైన తన మేధాసంపత్తిని పాఠకులకు పరిచయం చేశారు.
    రచయిత్రిగా విభిన్న కోణాలను ఆవిష్కరిస్తున్న శ్రీమతి శ్యామల గారికి అభినందనలు.
    కళాభివందనములతో
    విడదల సాంబశివరావు.

    Reply
  8. 8

    పుష్ప

    “గిన్నె”ల ప్రాధాన్యతను సవివరంగా తెలియజేసిన శ్యామల medumgariki ధన్యవాదాలు🙏

    Reply
  9. 9

    Bhramara

    పాత్రలనే ‘పాత్ర’లుగా మలచి వాటి భావోద్వేగాలను పాఠకులతో పంచుకునేటట్లుగా పాత్రచిత్రణ చేయడం అద్భుతం. వస్తువులకే మాటలొస్తే… అనే అంశంపై ఆర్టికల్స్ రాయడమనేది రచయిత్రి గారి సృజనాత్మకతకు తార్కాణం. సమాచారాన్ని హాస్యధోరణితో వివరిస్తూనే చివర్లో కాస్తంత సందేశాన్ని పాఠకులకు అందిస్తూ ఆవిడ రాస్తున్న ప్రతి ఆర్టికల్ ఆణిముత్యమే. ముఖ్యంగా ఈ ఆర్టికల్ చదివినతర్వాత నుంచీ మా వంటింట్లోని పాత్రలు సైతం నాతో మాట్లాడుతున్నట్లనిపిస్తోంది. ఆర్టికల్ చాలా బాగుంది. రచయిత్రి శ్యామలగారికి ప్రత్యేక అభినందనలు. 💐💐

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!